శూన్యాన్ని విడిచిపెట్టక వర్ణాలు నింపి ఖూనీ చేయడాన్ని కంటి చూపులు గ్రహించాయి ఎవరికోసమూ ఎవరూ లేరనేదే నిజం కానీ అందరి కోసం అందరూ ఉండటానికి చేసే ప్రయత్నం సహజసిద్ధం కాస్తా మృత్యువైంది
ఎక్కడ ఎటు తిరిగినా
|
మనసుతో మాత్రం చెరగిన తీరుకు కావాలంటే జీవితం అని పేరు చెప్పే లోకం ఇది…. ఒక్కొక్క రాయీ తీసుకుని అయితే మనసు చెప్తూనే ఉంది నన్ను ఆ పనైనా ప్రశాంతంగా చేయనివ్వండి |
ఆ పనైనా చేయనివ్వండి ప్రశాంతంగా....
