ఆత్మ-ప్రయాణము
ఆత్మ-ప్రయాణము

నిర్భయ నిశ్చల విజ్ఞానవీధి! నిర్మలానందానుభవ ప్రవాహపు వీధి! అజ్ఞానచీకటులు తొలగిపోయే వీధి! సంకుచిత భావాలు ధగ్ధమౌ వీధి!