హేమంత గీతిక
హేమంత గీతిక

క్రితంసారి నువ్వు కప్పిన ఆకుపచ్చ శాలువా నేలరాలి చలిగాడ్పుల కొరడాలకు తురు:కాంతలు తల్లడిల్లేను చిగురాకుల చీరలు మళ్ళీ నులివెచ్చగా కప్పిపోరాదా..?