
ఇంటింటా తెలుగు, ఇంట్లోనే తెలుగు
తెలుగేతర రాష్ట్రాలలో మరియు దేశాలలో తమ పిల్లలకు తెలుగు నేర్పడం అనేది ప్రతి తెలుగు కుటుంబానికి ఎదురయ్యే ఒక సమస్య. ప్రపంచ వ్యాప్తంగా స్థానిక తెలుగు సంఘాలు తెలుగు బడులు నడుపుతున్నాయి. అందుబాటులో ఉన్న

తాయి సంక్రాంతి సంబరాలు
అందరి ముఖాల్లో ఆనందాతిరేఖలు. పలకరింపులో చిరుమందహాసాలు. ఒక మహమ్మారిని జయించామన్న ఉద్వేగపూరితమైన హర్షాతిరేకం. ఒక కల సాకారమైందన్న సంభ్రమాశ్చర్యం. దాదాపుగా ఒక సంవత్సరం పాటు కరోనా మహమ్మారితో పోరాడుతూ నలుగురితో కలిసి సమయం గడుపుదామని

జనరంజని వారి కావ్యరంజని
మన సంస్కృతికి వారసులు రామాయణం, మహాభారతం భారతీయ సంస్కృతికి దర్పణం పట్టే ఇతిహాసాలు. వాటిలోని ఒక్కొక్క ఘట్టం ఒక దివ్యమైన అనుభూతిని ఆదర్శవంతమైన సందేశాన్నిస్తుంది. చిన్నప్పుడు నాయనమ్మ ఒడిలోనో, అమ్మమ్మ ఒడిలోనో కూర్చొని విన్న

తెలుగే నా మాతృభాష
మళ్ళీ ఆ సమయం ఆసన్నమైంది. ఐదేళ్ళ క్రితం తెలుగువారి ఉనికి ప్రశ్నార్ధకమై మనకి ఒక సవాలు విసిరింది. దానికి జవాబుగా అందరికీ ‘తెలుగు’ మాతృభాషగా (2016 గణాంకాలలో – Census) వ్రాయాలని వివిధ మాధ్యమాల

వందే వాల్మీకి కవికోకిలం
ఈ నెల 31 వాల్మీకి మహర్షి జయంతి హిందూ పంచాంగం ప్రకారం, వాల్మీకి మహర్షి జయంతిని ప్రతి సంవత్సరం అశ్విని నెలలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన శనివారం

అవధాన సాహితీ విన్యాసం
ప్రపంచంలో సుమారు 6,500 మాట్లాడే భాషలున్నాయి. 2011 గణాంకాల ప్రకారం భారతదేశంలో 121 మాతృ భాషలున్నట్లు అంచనా. వాటిలో భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పొందుపరచిన 22 భాషలకు అధికార భాష హోదా

అజరామరము ఈ సాహితీ సమాహారము
కాలమనే దారానికి వక్తలు సాహితీ కుసుమాలై ధరణి చుట్టు హారంగా మారి తెలుగు నినాదం ప్రణవ నాదంగా మారింది. భరణి వంటి కవులు భాజాభజంత్రీలతో స్వాగత వచనాలు పలికితే పలుకులమ్మ తల్లి పరవశించి పులకించిపోయింది.

దివికేగిన కూచిపూడి నృత్య శోభ
భరతనాట్యానికి ధీటుగా కూచిపూడి ముద్రతో భామాకలాపం వంటి లాస్యకళా రీతులను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ అఖండ భారతావనికే కాకుండా, ప్రపంచ నలుమూలలా తన ప్రదర్శనలతో కళాసేవచేసిన ప్రఖ్యాత నాట్యమయూరి పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు

అమరుడైన గానగంధర్వుడు
గానగంధర్వుడు ఎస్పీ బాలు ఇకలేరు! ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. కోవిడ్-19 కారణంగా ఆయన ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ పోరాటం తరువాత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం చెన్నైలోని

అంతర్జాతీయ దిశగా తెలుగు భాష
3000 సంవత్సరాల పైగా ఉన్న తెలుగు భాష చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారతదేశం వెలుపల తెలుగు భాషను గుర్తించిన దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర పుటల్లో నిలచిపోతుంది. బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు