సూర్య అయ్యలసోమయాజుల
భారతదేశంలో విద్యలనగరం విజయనగరం జిల్లా. చిన్నప్పటినుండి ఆధ్యాత్మిక జీవన సరళిలో
రమాదేవి సల్వాజీ
ఆక్లాండ్ వాస్తవ్యులు. ప్రస్తుతం గృహిణిగా ఉన్నా ప్రధానోపాధ్యాయురాలుగా అపారమైన అనుభవముంది. అందమైన రంగవల్లులు దిద్దటం, అపురూపమైన బతుకమ్మలు పేర్చడం, సామాజిక చైతన్యం కల్పించే కవితలు వ్రాయడం, మనసుకు నచ్చిన సాహిత్యం చదవడం, మధురమైన సంగీతాన్ని వినడం వీరికున్న అలవాట్లు. సాహిత్యంతో సానిహిత్యం - అమ్మమ్మ స్వర్గీయ అనభేరి సరళాదేవి, అమ్మ శ్రీమతి విప్లవదేవి సల్వాజి నుండి వారసత్వంగా వచ్చిన కవితలు, చెల్లెలు స్వర్గీయ సల్వాజి వాణి ప్రముఖ కవయిత్రి, రచయిత్రి...
తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి
Lkg నుండీ ఇంగ్లీషు మీడియంలో చదివి , సాంకేతిక విద్యనభ్యసించి , బహుళజాతి కంపెనీల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ…
ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
తెలుగు సాహితీపరులకంతా ‘ఎస్వీ’గా ప్రసిద్ధులైన ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అధ్యాపకులుగా మొదలిడి…
కాశీరాం కట్నేని
1. పూర్తీ పేరు: కాశీరాం కట్నేని 2. ప్రస్తుత నివాస స్థలం: మెల్బోర్న్, ఆస్ట్రేలియా 3. ప్రస్తుతం ఉద్యోగం: మొనాష్ విశ్వవిద్యాలయంలో ఔషధ విభాగంలో పరిశోధకుడు 4. మీ కుటుంబం: భార్య – కవిత, అమ్మాయి . 5. ప్రచురణలు: వివిధ దినపత్రికల్లో కొన్ని వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 6. మీ ఇష్టాయిష్టాలు: తెలుగు సాహిత్యం, చిరు కవితలు వ్రాయడం. 7. సంగీత సాహిత్యాలలో: పాత తెలుగు పాటలు వినటం, తెలుగు...
సి వి రావ్
సిడ్నీ వాస్తవ్యులైన శ్రీ సి వి రావు గారు తెలుగు భాషాభిమాని. ఆంధ్ర ప్రదేశ్ లోని యానాం లో పుట్టి పెరిగి REC వరంగల్ లో సాంకేతిక విద్యనభ్యసించి ఐ ఐ టి ఖర్గపూర్ నుండి పట్టభద్రులయ్యారు (M.Tech). ఎనిమిదేళ్ళు ఘజయాబాద్ లో వృత్తి రీత్యా వున్న తరువాత 1991 లో ఆస్ట్రేలియాకు వలస రావడం జరిగిరంది. వీరి భార్య పేరు శ్రీమతి రాజేశ్వరి. సిడ్నీ తెలుగు సంఘం వారు...