శ్రీ గంగాధర్ జోస్యుల తన భార్య శ్రీమతి పద్మజ పిల్లలు ఆదిత్య మరియు మనోజలతో గత 18 సంవత్సరాలుగా మెల్బోర్న్ లో నివసిస్తున్నారు. వీరు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తెలుగు భాషా సంస్కృతులు అభివృద్ధికి పాటు పడ్డారు. వీరు ఎన్నో సామజిక విలువలు, సమకాలీన పరిస్థితులు ప్రస్పుటించే కధలు వ్రాసారు. వీరికి రంగస్థలం పై నటించడం, మంచి శ్రావ్య సంగీత పరమైన తెలుగు పాటలు పాడటం ఇష్టం.