ఆక్లాండ్ వాస్తవ్యులు. ప్రస్తుతం గృహిణిగా ఉన్నా ప్రధానోపాధ్యాయురాలుగా అపారమైన అనుభవముంది. అందమైన రంగవల్లులు దిద్దటం, అపురూపమైన బతుకమ్మలు పేర్చడం, సామాజిక చైతన్యం కల్పించే కవితలు వ్రాయడం, మనసుకు నచ్చిన సాహిత్యం చదవడం, మధురమైన సంగీతాన్ని వినడం వీరికున్న అలవాట్లు. సాహిత్యంతో సానిహిత్యం – అమ్మమ్మ స్వర్గీయ అనభేరి సరళాదేవి, అమ్మ శ్రీమతి విప్లవదేవి సల్వాజి నుండి వారసత్వంగా వచ్చిన కవితలు, చెల్లెలు స్వర్గీయ సల్వాజి వాణి ప్రముఖ కవయిత్రి, రచయిత్రి రాష్ట్ర స్థాయి కవితా పురస్కార్ మరియు గురజాడ ఫౌండేషన్ అవార్డు గ్రహీత
రమాదేవి సల్వాజీ
