ఏప్రిల్ 14 వ తేదీన సిడ్నీలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవంలో శ్రీ మురళీ ధర్మపురి గారు వ్రాసిన “మురళి ముషాయిరా” పుస్తకావిష్కరణ శ్రీ మాధవపెద్ది సురేష్ గారి చేతుల మీదుగా జరిగింది. ఈ పుస్తకానికి ప్రముఖ కవి పద్మభూషణ్ డా. సి. నారాయణ రెడ్డి గారు, ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, ప్రముఖ తెలుగు పండితులు శ్రీ మసన చెన్నప్ప గారు మరియు మెల్బోర్న్ భువన విజయ సాంస్కృతిక సంవేదిక సమన్వయకర్త శ్రీ మల్లికేశ్వర రావు కొంచాడ గారు ముందు మాట వ్రాసారు.
మురళి ముషాయిరా

Can I get toread this book.
Thanks Gnanaiah