పోటుగాడు పవర్

మంచు మనోజ్ కదా నాయకుడుగా నటించిన పోటుగాడు సినిమా విడుదల ఐ మూడు రోజులు దాటింది. మీడియం బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీసు వద్ద బాగానే నిలదొక్కు కొంది.

ఈమధ్య కాలంలో భారీ పరాజయాలతో నిరాశలో ఉన్న మంచు కుటుంబానికి కాస్త సంతోషం కలిగించే విజయం.

హీరో, నల్గురు హీరోయిన్స్ మహ్య జరిగే ప్రేమ, కామెడి,ఆక్షన్, సెంటిమెంట్స్ ని దర్శకుడు చక్కగా చిత్రించాడు మనోజ్, చేసిన కామెడి కాస్త అతి ఉండనే విమర్శలు వస్తున్నా ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు
మనోజ్ స్వయంగా స్టంట్స్ కంపోసే చేయడం,పాటలు పాడటం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

Send a Comment

Your email address will not be published.