Dappalam

Authentic recipe from Andhra.  A spicy tangy stew made with mixed vegetables, tamarind juice and jaggery.

తమిళనాడులోని సాంబారుకు, ఆంధ్రప్రదేశ్ లోని పులుసుకు పెద్దన్న లాంటిది దప్పళం. రుచి నిజంగా అద్భుతం.
ఇందులో ఆరోగ్యం కూడా ఉంది. ప్రస్తుతం ఎక్కువగా గోదావరి జిల్లాల్లో, అందులోనూ పెళ్ళిళ్ళలో మాత్రమే వండుతున్నారు. సాధారణంగా దీన్ని భారీ స్థాయీలోనే చేయాలి. అంటే కనీసం పది మందికి, ఒక కిలోను మించిన సరుకులతో వండితేనే బాగుంటుంది.

టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఓ ఎనిమిది గొట్టాల అన్నాన్ని రాశిగా పోసుకుని, దానిలో పెద్ద గుంట తీసి, దప్పళం కుమ్మరించుకుని తినేవాడు. దీన్నిఇద్దరి కోసమో, ముగ్గురి కోసమో కాక, కనీసం యాభయ్ మందికి చేస్తేనే రుచి బాగా వస్తుందని చెబుతుంటారు. దీన్ని తరచూ తినే వాళ్లకు అనారోగ్యాలు, వార్ధక్యాలు ఉండవని, సంతాన లేమి కూడా ఉండదని చెబుతారు.

దప్పళం వెనుక ఓ చిన్న కథ కూడా ఉంది. ఒక రోజున విరాట రాజు పాకశాల తనిఖీకి వచ్చాడట. ఆ సమయంలో వలలుడు (మారు వేషంలో ఉన్న భీముడు) దప్పళం వండుతున్నాడట. విరాట రాజు అతని దగ్గరికి “ఏమిటి వండుతున్నావు?” అని అడిగాడట. వలలుడు ఓ గరిటెతో దప్పళం తీసి ఆయనను నోరు తెరవమన్నాడట. “ఏమిటి , ఇంత వేడి పులుసు నా నోట్లో పోస్తావా?” అని కళ్ళెర్ర చేశాడట. “చ! మీకు అదృష్టం లేదు” అని వలలుడు దాన్ని దగ్గరలోనే ఉన్న స్తంభం మీదకు విసిరేశాడట. ఆ స్తంభం వెంటనే చిగిరించిందట.

Recipe

Ingredients:

  • pumpkin, bottle gourd, raddish, carrot – skin peeled and cut into cubes
  • brinjal, Okra (lady finger), drumsticks and  beans – cut into 2 inches

1 onion chopped
3 green chillies slit
Tamarind – lemon size (soaked in water & make pulp)
2 tbsp Jaggery or as per taste
½ tspTurmeric
Salt to taste

Seasoning
3 tbsp Oil
Pinch Hingh (asafoetida)
1 tsp Urad dal
½  tsp mustard
½  tsp Jeera
1-2 dry red chilli
Curry leaves few

Spice powder – Roast 2tbsp Tur dal + 1 tsp chana dal + 1 dry red chilli and grind into a powder.

Method
Take a heavy base sauce pan.  Heat oil and add the seasoning.  Once the mustard seeds start to splutter add chopped onion and green chilli.  Cook till the onion turn golden brown.  Now add the vegetables and turmeric powder.    Cover and let it cook (stirring occasionally) till the vegetables are nearly done.

Add about 5 cups of water to it followed by tamarind pulp, jaggery, spice powder, salt and gently mix.  Let it simmer till the vegetables are fork tender and the stew consistency is more like soup.  Check the taste to adjust the ingredients.  The end product should be spicy and tangy.

Traditionally Dappalam is served hot with steamed rice, ghee, plain tur dal (mudda pappu) and papadams.

Send a Comment

Your email address will not be published.