అంతరంగం
ఓ పూదోటలో సీతాకోకచిలుకను చూస్తున్నాడు అతను… నేనడిగాను….”ఏం చేస్తున్నావు?” “హరివిల్లులో స్నానమాడి వచ్చింది చూడు సీతాకోకచిలుక” అన్నాడు “నాకు గులాబీ పువ్వు ఎరుపు ఇష్టమన్నాను” “కానీ గులాబీకి తన ఎరుపు నచ్చదన్నాడు” సూర్యుడి కాంతిలో […]
ఓ పూదోటలో సీతాకోకచిలుకను చూస్తున్నాడు అతను… నేనడిగాను….”ఏం చేస్తున్నావు?” “హరివిల్లులో స్నానమాడి వచ్చింది చూడు సీతాకోకచిలుక” అన్నాడు “నాకు గులాబీ పువ్వు ఎరుపు ఇష్టమన్నాను” “కానీ గులాబీకి తన ఎరుపు నచ్చదన్నాడు” సూర్యుడి కాంతిలో […]
అది పందొమ్మిదో శతాబ్దం. ఎలిజబెత్ బారెట్ (1806 – 1861), రాబర్ట్ బ్రౌనింగ్ ల మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు సాగడం ఓ గొప్ప విషయం. రాబర్ట్ బ్రౌనింగ్ రాసిన కవితలు ఎలిజబెత్
కవుల మధ్య ప్రేమ, పెళ్లి Read More »
మాటల మూటలు కట్టు! చేష్టలు మంచివి పట్టు! కాలపు విలువల గుట్టు! తెలిసిన మెలుకువ తట్టు! చిల్లర భావాలు వద్దు! సుందర భావాలు ముద్దు! తొందర పరుగులు వద్దు! నిలకడ మెరుగులు దిద్దు! కాలం
సంధి చందసు రహదార్ల సాగుటన్న లఘువు గుర్వాశ్వ లాఘవ లంఘ మన్న సొగసునుడి సమాసములను సొత్తు లున్న భువన విజయపు దుందుభి చెవినిడన్న పల్ల వులు చరణమ్ముల పాట కట్ల కధలు కధనాలు నవలలు
పరుగెడుతు ఉన్నాను ఏదో అందుకోవాలని … ఏదో తరుముకొచ్చినట్లుగా పరుగెడుతు ఉన్నాను … అలసిపోయానేమో ఎంత పరుగెట్టినా ఉన్న చోటనే ఉన్నాను … ఎందుకో తెలియలేదు! నా గురించి నాకే బోధ పడటం లేదు!
ప్రాప్తస్య ప్రాప్తి Read More »
తొండమురాయుకున్తొలుత దోసిలియొగ్గుచుభక్తితోడనే దండముచేయగామదిని దర్శనమిమ్మనివిఘ్నహారుడే గండముతొల్గజేయనడకన్వడివచ్చెనుమాసుతుండునా గుండెకునిండుగాముదముగూర్చెనునుత్పలమాలగైకొనెన్ మూషిక వాహనా! మదిని మ్రొక్కెద మమ్మేల రాగదే! దయా భూషణుడా! ఉమా సుతుడ! విద్య నొసంగి మనోర్తి తీర్పుమా ఇష్టప్రదాయకా! సుముఖ ఇంద్ర గణాధిప ప్రీతి
భువనవిజయ ఉత్పలమాల పద్యమాలిక Read More »
దుష్ట గుణ నాశినీ! శిష్ట గుణ రక్షినీ! మహిషాసుర మర్ధినీ! దశావతారీ! శ్రీనృసింహ మురారీ! ఆశ్రిత భయ నివారీ! సర్వశక్తి సమన్వయీ! సర్వాధారీ! సర్వహిత కారీ! శ్రీసాయి శ్రీకరీ! సృజనాత్మక శక్తివి నీవే! కవుల
భువన విజయ పంచమ వార్షికం Read More »
యతులు ప్రాస తోడి యానమ్ము తెలుగన్న సంధి ఛంద బంధ సంద్రమన్న తెలుగు భాష ఘనత పలుకంగ రారన్న “తెలుగు తల్లి జయము” పలుకు మన్న వందనములు తెలుగు వాక్కు నిచ్చిన తల్లి పద్య
వాక్కు నిచ్చిన తల్లి Read More »
అపురూపాంధ్ర మాతృభాష తెలుగు వ్యాకరణాభివృద్ధికి రూపకల్పన చేయనున్న మెల్బో కవి శ్రేష్ఠులందరికీ నా అభినందనలు. ఈ సమయంలో సంధర్భోచితంగా మనందరి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ నాపరంగా నేనందించు వినతి…. సేతువునగమ్యంఎరుగని పడవలఅలజడులు నేటి గరళభరిత
భువన విజయ పద్య కవితాధ్యయనం Read More »
వాన వలయు నంత కురిసి, వరద బెడద లెడ ములై బోనములకు కరువులేక , భూమి సస్య భరితమై తాను పరుల బేధ మింకి , తత్వ చింతలధికమై మానవాళి శుభము కొరకు, మన్మధమ్మ