తొలి మహిళా న్యూస్ రీడర్
జోలెపాళ్యం మంగమ్మ ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్గా ప్రసిద్ధురాలు. రేడియో ప్రసిద్ధురాలిగానే కాదు…సాహిత్య, సామాజిక రంగాల్లోనూ ప్రవీణురాలు. ఆమె ఎవరితోనైనా చిరునవ్వుతో స్పందించేవారు. ‘నేను రేడియో మంగమ్మని’ అంటుండేవారు. ఆ […]
తొలి మహిళా న్యూస్ రీడర్ Read More »






