ఆస్ట్రేలియా లో భారతీయులు
ఆంధ్ర దేశమవతరించె ఆస్ట్రేలియా ఖండమున దేశమంటే మనుషులను సూక్తి నన్వయించి. పుట్టింటి మమకారమొక వంక మొగ్గుచూప సుఖ జీవన శైలి వీడలేని దైన్యము నెలకొని, రెంటి నడుమ కొట్టు మిట్టాడు జీవితములనగ. పౌరసత్వము గొనిన […]
ఆస్ట్రేలియా లో భారతీయులు Read More »
