సోహం కావ్యావిష్కరణ

ప్రముఖ ప్రవచనకర్త, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు సిడ్నీలో గత వారం ప్రముఖ కవి, కావ్య కళాప్రపూర్ణ శ్రీ చింతలపాటి మురళీకృష్ణ గారు వ్రాసిన పద్య కావ్యం ఆవిష్కరించారు. ఈ కావ్యం సామాజిక దృక్పథంతో వ్రాసింది అందరూ చదివి తరించాలని శ్రీ సామవేదం గారు కొనియాడారు . ఈ కావ్య విశేషాలు ఇక్కడ పొందుపరుస్తున్నాము .

 

 

Scroll to Top