మైత్రీ బంధం
మధురం,మధురం,మైత్రీబంధము మధురం మానవీయ బంధములన్నిట మిన్న పవిత్ర మైత్రీబంధం , ఆత్మీయ బాంధవ్యములకన్న, ప్రేమానురాగ వాత్సల్యములకన్న అతి చేరువ అత్యద్భుతం, ఆత్మీయులతో భార్యాభర్తలతో పంచు కోజాలని , బాధలు, గాధలు,అంతర్వేదనలు, బాహ్యావేసాలు,తరతమ బెధరహితమై, పాలు […]
