దేవీ స్తోత్రాలు
అయిగిరినందిని ! నందితమోదిని ! విశ్వవినోదిని ! నందినుతే ! గిరివరవింధ్య శిరోధినివాసిని ! విష్ణువిలాసిని ! జిష్ణునుతే ! భగవతి ! హే శితికంఠకుటుంబిని ! భూరి కుటుంబిని ! భూరికృతే జయ! […]
అయిగిరినందిని ! నందితమోదిని ! విశ్వవినోదిని ! నందినుతే ! గిరివరవింధ్య శిరోధినివాసిని ! విష్ణువిలాసిని ! జిష్ణునుతే ! భగవతి ! హే శితికంఠకుటుంబిని ! భూరి కుటుంబిని ! భూరికృతే జయ! […]
పుష్ప గృహ శయ్య పత్ని తాంబూల వస్త్ర గంధ భూషణా లష్టభోగంబులగును జగతి ధర్మార్థకామ మోక్షములు నాల్గు ననిరి పురుషార్థములటంచు నార్యజనులు. భక్ష్య భోజ్య చోష్య పానీయ లేహ్యాలు పలుకబడును పంచభక్ష్యములని పులుసు నుప్పు
పద్యాలలో సంఖ్యావాచకాలు – 2 Read More »
నీరు నిప్పు గాలి నేలయు గగనంబు పంచభూతములయి పరగుచుండు శంఖ చక్ర గదలు సారంగ ఖడ్గములు,పం చాయుధములు శేషశాయికగును వజ్రవైడూర్య నీల ప్రవాళ పుష్య రాగ మౌక్తికములు పద్మరాగ మరక ములు గోమేధికముగూడి ధరణియందు
పద్యాలలో సంఖ్యావాచకాలు Read More »
ఏదయా మీ దయా మామీద లేదు ఇంతసేపుంచితే ఇది మీకు తగదు దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక ఇరుగుపొరుగులకెల్తె ఇస్తారు సొమ్ము పావలా ఇస్తేను పట్టీది లేదు అర్ధరూపాయిస్తె అంటీది
సీ॥ మెరయింపవలె తెల్గుదొరసానిమొగసాలి ఆంధ్రరాష్ట్రంబు సింహధ్వజంబు, పట్టింపవలె ఆంధ్రపౌరుషలక్ష్మికి కుచ్చుల నీలాల గుబ్బగొడుగు, సవరింపవలె ఆంధ్రసాహిత్యకన్యకు కడచన్న తొంటి బంగారుభిక్ష, కావింపవలె ఆంధ్రగానకల్యాణికి త్యాగరాజన్యుని దర్శనంబు, అరులనదలించి బ్రహ్మనాయకునికోడి పలికి పోయిన ధైర్యసమ్పద్విభూతి పెంపునెత్తావివలె
జాషువా – పద్య మాలిక Read More »
శా॥ ఆచాళుక్యనృపాలరత్నముల వియ్యమ్మంది శ్రీకాకతి క్ష్మాచక్రేశుల లాలనల్ వడసి కృష్ణప్రాజ్యసామ్రాజ్య పీ ఠీచంచజ్జయకన్యతో సరసగోష్ఠిన్ ప్రొద్దువోబుచ్చు నీ ప్రాచీనాభ్యుదయంబు నెన్నెదము గర్వస్ఫూర్తి; ఆంధ్రావనీ! (రాయప్రోలు) సీ॥ తనగీతి అరవజాతిని పాటకులనుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి,
రాయప్రోలు వారి కొన్ని పద్య మాలికలు Read More »
‘ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి
చిరస్మరణీయ ప్రజాకవి కాళోజీ Read More »
ప్రముఖ పద్య కవి, పండితులు, విశ్రాంత ప్రదానోపాధ్యాయులు డా.చింతలపాటి మురళీ కృష్ణ గారికి ఆస్ట్రేలియాలోని “తెలుగుమల్లి” సాంస్కృతిక సంస్థ “కావ్య కళా ప్రపూర్ణ” బిరుదుని వారు తెలుగు భాషకు, సాహిత్యపరంగా ఇక్కడి తెలుగువారికి చేస్తున్న
డా.చింతలపాటి గారికి “కావ్య కళా ప్రపూర్ణ” Read More »
వెనుతిరగని వెన్నెల – ఒక సమీక్ష ఊహల ఉయ్యాలలో విహరించే ఊసు ఆశల కెరటాలలో తేలియాడే తలపు మమతల దీపాలలో చలికాచుకునే మనసు విషాదాల వేసవిలో జ్వలించే తనువు –జీవితం గురించి ఒక కవి
ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దు Read More »
ఉత్పలమాల పద్య ఖండిక 1. నింగిని నీవుదూరమని యెప్పుడు ఖేదము చెందలేదు నీ భంగిమ లెప్పుడున్ గనుచు భాగ్యమ దేయని మౌనముద్రలో నింగిత మైనభావములు నీశ్వరు పల్కులు కాగ నెన్నియో సంగతులన్ వచింతువని సౌమ్యత
నేల – నింగి ప్రేమ కలాపం Read More »