భాగవతం కథలు – 20
దేవహూతికి తత్వజ్ఞానం దేవహూతికి కుమారుడు కపిలాచార్యుడు చేసిన తత్వ బోధ…. “అమ్మా! విను….మనస్సు బంధ మొక్షాలకు కారణం. అరిషడ్వర్గాలను జయించగలగాలి. అప్పుడే మనస్సు పరిశుద్ధమవుతుంది. భగవంతుడే జీవుడికి పరమాత్ముడు అనే విశ్వాసం కలుగుతేనే భక్తి […]
