ఏకాంతం
నవ్వు… ఈ లోకం నీతోబాటే నవ్వుతుంది! ఏడువ్ … నువ్వొక్కడివే ఏడుస్తావ్! సరదాగా ఉండు .. నీకెందరో స్నేహితులు! చిరాకుతో ఉండు …. నీ కెవ్వరూ ఉండరు! నువ్వు ప్రయోజకుడివైతే సమాజం నిన్ను గౌరవిస్తుంది […]
నవ్వు… ఈ లోకం నీతోబాటే నవ్వుతుంది! ఏడువ్ … నువ్వొక్కడివే ఏడుస్తావ్! సరదాగా ఉండు .. నీకెందరో స్నేహితులు! చిరాకుతో ఉండు …. నీ కెవ్వరూ ఉండరు! నువ్వు ప్రయోజకుడివైతే సమాజం నిన్ను గౌరవిస్తుంది […]
అదిగో,అల్లదిగో అల్లంతదూరాన “అమరావతి”ఆంద్ర రాజధాని ,హంస గమనగా అరుదెంచు చున్నది,అమరావతి. ఆంధ్రమాత అనుంగు బిడ్డ ,ఆంద్ర సచివ చంద్రబాబు ఆశల వల్లరి దివిని తలపించు అమరావతి ,భువిని దివ్య శోభల వెలుగు ॥ అదిగో,అల్లదిగో
ఆంధ్రుల రాజధాని అమరావతి Read More »
1 మిత్రుడికోసం ప్రాణం ఇవ్వడం సులభం ప్రాణం ఇచ్చే స్థాయికి మిత్రుడు దొరకడం కఠినం ————————- 2 మంచి స్నేహం నమ్మకం ఆధారంగా ఏర్పడుతుంది ఇద్దరు గొడవపడ్డా ఒకరు గొడవపడ్డా నష్టం స్నేహానికే —————————
భగ్గుమంటోంది భారతం అలనాటి రామరాజ్యం , ఈనాడు రాబందుల రాజ్యం , ఒకనాడు ,భరతమాతకు మకుటాయమానమై, ఒప్పిన సుందర కాశ్మీర్ నేడు పొరుగు పాకిస్తాన్ దురాగత బాంబు దాడులు, మారణహోమాలతో అంతః కలహాలు, ఎటుజూచినా
భగ్గుమంటోంది భారతం!!! Read More »
ఆంధ్రావని జన్మనిచ్చి పెంచిన బిడ్డలము మేము ఆస్ట్రేలియా మాత యొడి జేరితిమి అనురాగాభిమానము లకు లోటు లేదు అందని కన్నతల్లి తీయని పలుకు తక్క . సోకుట లేదు వీనుల అందమైన అమ్మాయను పిలుపు
భువనవిజయి పంచ వర్ష కన్య Read More »
జయ జయహో తెలుగు భారతీ జయహో జయ మాతృమూర్తీ దివి అష్ఠాదిశల అవధులు దాటి సప్తమ ఖండావని తీరాన వెలుగు భువి ఆస్ట్రేలియా తెలుగు జననీ ఈనేల నెదుగు మమ్మేలు తల్లీ మేలిమి మెల్బో
జల్లు కురిసింది ,వానవెలిసింది, గల గల నీరు పారింది విరజాజి మల్లె మంకెన పున్నాగ బొగడ, విరులు విరిసి ,మరువ,ధవనాలు మరి మరి మురిసే పరిమళాలు వెదజల్లె చిరు, చిరు చలిగాలులు సుగంధ సౌరభాల
మలేషియా ఎయిర్ లైన్స్ లో మెల్బోర్న్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి, టాక్సీ లో మౌలాలి ఉన్న అన్న ఇంటికి చేరుకున్నాను. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుని ఆటో ఎక్కి
మాకూ ఉన్నారు దేవుళ్ళు Read More »
“పాలుగా మారిన రక్తం రక్తాన్ని రూపొందించిన స్తన్యం అడగకుండానే చెబుతాయి అమ్మ చిరునామా …” అంటూ అమ్మ గొప్పదనాన్ని మహోన్నతంగా మనముందుంచిన సాహితీక్షేత్రుడు సి నా రే సృష్టిలో భావాలు పదాలు కవలపిల్లలు ఈ
(నమ్మకం+అమ్మకం = అపనమ్మకం) అస్తిత్వపు పోరులో దేవుడున్నాడని నమ్మకం ఆస్తికుడికి దేవుడులేడని నమ్మకం నాస్తికుడికి కుటుంబం/సమాజం నిలబడాలంటే పెళ్లి అనే ప్రక్రియ పై ఓ జంటకి చట్టాలపై ఆ వ్యవస్థకు …ఉండాల్సింది నమ్మకం స్వార్ధం,