మాస్ ని మెప్పించే పుష్ప-2
ఏ సినిమాకి అయినా కథే హీరో. ఎంతపెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శకధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ ‘పుష్ప-2’ కథానాయకుడి రూలింగ్‌నే కథగా మలిచారు సుకుమార్. […]
మాస్ ని మెప్పించే పుష్ప-2 Read More »