కళింగాంధ్ర కథాజాడ  బలివాడ
కళింగాంధ్ర కథాజాడ బలివాడ

బలివాడ కథలన్నీ ‘చదువు-ఆగు-ఆలోచించు-సాగు ‘ అన్న మిత్రసమ్మితంగా, ఆత్మీయంగా పాఠకులని స్వాగతిస్తాయి, వారి సంస్కారోన్నతికి దోహదం చేస్తూనే ఉంటాయి.