May 2022

కవితంటే..

ప్రేమే దైవమనే లొకం ప్రేమను పలుమార్లు చంపినప్పుడు పుట్టిందే కవిత భూమి ఆకాశం కలిసేచోటుకెళదాం అన్న జాణ బేలతనానికి నా వెర్రితనం తొడైనప్పుడు పుట్టిందే కవిత రాతి హృదయం కరగదంటారు – కానీ పర్వతంలోంచి […]

కవితంటే.. Read More »

వేటూరి కవి సార్వ భౌమా!

కవితాలయమున ఆశతో వెలిగిన దీపం కవి నీ ఆఖరి శ్వాసతో ఆగిపోయింది పాపం చేరావు గగనాల తీరం చూపుకందని దూరం చెరువాయే కనులు గుండెలో తీరని భారం కవితలతో చూపి ప్రతి నిత్యం మమకారం

వేటూరి కవి సార్వ భౌమా! Read More »

భువన విజయ త్రయాబ్ది జన్మదిన వేడుక

సరసోల్లాస భాషణా సంభరితమై, సుర వన విహార సంరంభ సమాన వర కవితామ్రుతానంద పాన మత్త చిత్తయై , ఉరు భాషా పరిజ్ఞ్యాన సమాసక్తత పరమావధిగా పరగినయట్టి “భువనవిజయ”సమ్మేళనమందె భూరి సత్కారముల్ , ప్రశంసలన్,

భువన విజయ త్రయాబ్ది జన్మదిన వేడుక Read More »

మాతృ భాష అంప శయ్య పై..

మాతృ భాష అంప శయ్య పై ఎదురు చూస్తున్న ఈ రోజుల్లో భావ వ్యక్తీకరణ వెల్లువై పొంగుతోంది కవుల పదాల్లో వరదలై పారుతోంది సాహితీ రసగంగ పద్య ధారా కవితల్లో ఈ సాహితీ సంవేదిక

మాతృ భాష అంప శయ్య పై.. Read More »

ముంగిట నిలిచిన మూడేళ్ళ ముగ్గు

కవులలో కవితావేశం వరదలయి చిందులిడగా వారి ఎదలో భావావేశం ఎగిసెగిసి పడుతోంది కవితామతల్లి కరుణించిన నేపధ్యంలో కవులెల్లరి కలాలనుండి కవనధారలు పెల్లుబుకుతున్నాయి పదాల అల్లికలు కారాదు పదసిరుల పేటిక కవితాంశం కావాలి కవి హృదయ

ముంగిట నిలిచిన మూడేళ్ళ ముగ్గు Read More »

Scroll to Top