మాతృభాష
ప్రవాసంలో.. మనిషి మనసు తెలిపేది మాతృభాష బతుకు బండి నడిపేది ఇంగ్లీష్ భాష ఏ ఒక్కటి కరువైనా మనుగడే సమస్య అన్నీ సమకూడినా ఏదో కొరవడి ప్రతి ప్రవాసంద్రుడి మదిలో మరుగున మెదిలే మొదటి […]
కవితలు
ప్రవాసంలో.. మనిషి మనసు తెలిపేది మాతృభాష బతుకు బండి నడిపేది ఇంగ్లీష్ భాష ఏ ఒక్కటి కరువైనా మనుగడే సమస్య అన్నీ సమకూడినా ఏదో కొరవడి ప్రతి ప్రవాసంద్రుడి మదిలో మరుగున మెదిలే మొదటి […]
ప్రేమే దైవమనే లొకం ప్రేమను పలుమార్లు చంపినప్పుడు పుట్టిందే కవిత భూమి ఆకాశం కలిసేచోటుకెళదాం అన్న జాణ బేలతనానికి నా వెర్రితనం తొడైనప్పుడు పుట్టిందే కవిత రాతి హృదయం కరగదంటారు – కానీ పర్వతంలోంచి
కవితాలయమున ఆశతో వెలిగిన దీపం కవి నీ ఆఖరి శ్వాసతో ఆగిపోయింది పాపం చేరావు గగనాల తీరం చూపుకందని దూరం చెరువాయే కనులు గుండెలో తీరని భారం కవితలతో చూపి ప్రతి నిత్యం మమకారం
వేటూరి కవి సార్వ భౌమా! Read More »
సరసోల్లాస భాషణా సంభరితమై, సుర వన విహార సంరంభ సమాన వర కవితామ్రుతానంద పాన మత్త చిత్తయై , ఉరు భాషా పరిజ్ఞ్యాన సమాసక్తత పరమావధిగా పరగినయట్టి “భువనవిజయ”సమ్మేళనమందె భూరి సత్కారముల్ , ప్రశంసలన్,
భువన విజయ త్రయాబ్ది జన్మదిన వేడుక Read More »
మాతృ భాష అంప శయ్య పై ఎదురు చూస్తున్న ఈ రోజుల్లో భావ వ్యక్తీకరణ వెల్లువై పొంగుతోంది కవుల పదాల్లో వరదలై పారుతోంది సాహితీ రసగంగ పద్య ధారా కవితల్లో ఈ సాహితీ సంవేదిక
మాతృ భాష అంప శయ్య పై.. Read More »
కవులలో కవితావేశం వరదలయి చిందులిడగా వారి ఎదలో భావావేశం ఎగిసెగిసి పడుతోంది కవితామతల్లి కరుణించిన నేపధ్యంలో కవులెల్లరి కలాలనుండి కవనధారలు పెల్లుబుకుతున్నాయి పదాల అల్లికలు కారాదు పదసిరుల పేటిక కవితాంశం కావాలి కవి హృదయ
ముంగిట నిలిచిన మూడేళ్ళ ముగ్గు Read More »
ఉత్పలమాల పద్య ఖండిక 1. నింగిని నీవుదూరమని యెప్పుడు ఖేదము చెందలేదు నీ భంగిమ లెప్పుడున్ గనుచు భాగ్యమ దేయని మౌనముద్రలో నింగిత మైనభావములు నీశ్వరు పల్కులు కాగ నెన్నియో సంగతులన్ వచింతువని సౌమ్యత
నేల – నింగి ప్రేమ కలాపం Read More »
ఏదయా మీ దయా మామీద లేదు ఇంతసేపుంచితే ఇది మీకు తగదు దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక ఇరుగుపొరుగులకెల్తె ఇస్తారు సొమ్ము పావలా ఇస్తేను పట్టీది లేదు అర్ధరూపాయిస్తె అంటీది
సేతువునగమ్యంఎరుగని పడవలఅలజడులు నేటి గరళభరిత నూతనసాహితీతీరుతెన్నులు నవపథాన వెలిగిపోతోన్నపరభాషాకరదీపికలు దీనస్థితిలోన నిలిచిపోయిన తెలుగువెలుగులు హిందుస్తానీ అంగ్రేజీల పదప్రయోగ బోధనలు తెలుగుసాహిత్యాన్నిపాతాళానికీడుస్తున్నాయి నవ కవుల తెలుగు సాహితీ దారి తీరులు నేటినాట్య పాదకదలికల నలిగిపోతున్నాయి అడ్డులేని
ప్రియతమా.. కుశలమా.. ఎడబాటు ఎన్ని నాల్లిల నువ్వలా.. నేనిలా .. నీలాల నింగి- నేలలా !!2!! మనస్సు మౌన భాషలో .. లిఖించే నెన్ని లేఖలో.. వయస్సు చిలిపి ఆశలో .. తపించే నెన్ని
ప్రియతమా.. కుశలమా.. Read More »