కవితలు

కవితలు

శ్రీరామా!

రామనామమ్ము విజయమంత్రమ్ము సుమ్ము రామనామాక్షరమ్ములే రక్షయగును రాక్షసావళి దునిమి సురాజ్యమిచ్చు నీయయోధ్యాధి పతి మనకెపుడు దిక్కు దనుజసంహారమొనరించు విజయరాము డభయమొసగెడి దైవాంశ ప్రభువతండు జానకీరమణుండుకడు శాంతినిచ్చి మనకు కల్యాణగుణముల ఘనతనొసగు!! మాతారామో మత్పితా రామభద్రో […]

శ్రీరామా! Read More »

తండ్రి ఆశయము

చంపకమాల: అలసటనొందకెన్నడును హాయినెరుంగక కష్టనష్టముల్ మెలకువగానెదుర్కొనుచు మిక్కిలిబాధ్యతతోడ తండ్రిగా వెలయుచు ప్రేమజూపెడి పవిత్రవిశాలమనస్సు నీదియౌ సలలిత రాగసుందర రసానుభవాద్భుత సారమీయగన్   చంపకమాల: ముదమునగన్న తండ్రిని నమోస్తనుచుండెదనెల్ల వేళలన్ పదునుగనాదు బుద్దిని తపస్వినిగానిలబెట్టు నాధుడై

తండ్రి ఆశయము Read More »

శివ! శివా!

ఉత్పలమాల: భక్తుడు శంభుడన్న అవిభక్తసరాగము చూపు శంకరా ముక్తినొసంగు వాడవని ముచ్చటతీరగ నిన్ను కొల్చెదన్ భక్తిగ నిన్ దలంతును శుభంబుల నీయర! నిన్ను గూర్చి నే రక్తిగ పాడనెంచెద సులక్షణ గీతుల నీదు గానముల్

శివ! శివా! Read More »

నేల – నింగి ప్రేమ కలాపం

ఉత్పలమాల పద్య ఖండిక 1. నింగిని నీవుదూరమని యెప్పుడు ఖేదము చెందలేదు నీ భంగిమ లెప్పుడున్ గనుచు భాగ్యమ దేయని మౌనముద్రలో నింగిత మైనభావములు నీశ్వరు పల్కులు కాగ నెన్నియో సంగతులన్ వచింతువని సౌమ్యత

నేల – నింగి ప్రేమ కలాపం Read More »

Scroll to Top