వయసు – చేదు నిజాలు
ఎన్నెన్నో మలుపులు తిరిగిన వయసు అనుభవాల అంచులు చూసిన వయసు కష్టాలెన్నో దాటి అలసి పోయిన వయసు నిశ్చింతగా కాలం గడపాలనుకునే వయసు పిల్లలక్షేమమే పరమార్ధం అనుకున్న వయసు మొన్నటి దాకా అందరిలాగే ఛెంగున […]
వయసు – చేదు నిజాలు Read More »
కవితలు
ఎన్నెన్నో మలుపులు తిరిగిన వయసు అనుభవాల అంచులు చూసిన వయసు కష్టాలెన్నో దాటి అలసి పోయిన వయసు నిశ్చింతగా కాలం గడపాలనుకునే వయసు పిల్లలక్షేమమే పరమార్ధం అనుకున్న వయసు మొన్నటి దాకా అందరిలాగే ఛెంగున […]
వయసు – చేదు నిజాలు Read More »
రామనామమ్ము విజయమంత్రమ్ము సుమ్ము రామనామాక్షరమ్ములే రక్షయగును రాక్షసావళి దునిమి సురాజ్యమిచ్చు నీయయోధ్యాధి పతి మనకెపుడు దిక్కు దనుజసంహారమొనరించు విజయరాము డభయమొసగెడి దైవాంశ ప్రభువతండు జానకీరమణుండుకడు శాంతినిచ్చి మనకు కల్యాణగుణముల ఘనతనొసగు!! మాతారామో మత్పితా రామభద్రో
చంపకమాల: అలసటనొందకెన్నడును హాయినెరుంగక కష్టనష్టముల్ మెలకువగానెదుర్కొనుచు మిక్కిలిబాధ్యతతోడ తండ్రిగా వెలయుచు ప్రేమజూపెడి పవిత్రవిశాలమనస్సు నీదియౌ సలలిత రాగసుందర రసానుభవాద్భుత సారమీయగన్ చంపకమాల: ముదమునగన్న తండ్రిని నమోస్తనుచుండెదనెల్ల వేళలన్ పదునుగనాదు బుద్దిని తపస్వినిగానిలబెట్టు నాధుడై
ఉత్పలమాల: భక్తుడు శంభుడన్న అవిభక్తసరాగము చూపు శంకరా ముక్తినొసంగు వాడవని ముచ్చటతీరగ నిన్ను కొల్చెదన్ భక్తిగ నిన్ దలంతును శుభంబుల నీయర! నిన్ను గూర్చి నే రక్తిగ పాడనెంచెద సులక్షణ గీతుల నీదు గానముల్
ఉత్పలమాల పద్య ఖండిక 1. నింగిని నీవుదూరమని యెప్పుడు ఖేదము చెందలేదు నీ భంగిమ లెప్పుడున్ గనుచు భాగ్యమ దేయని మౌనముద్రలో నింగిత మైనభావములు నీశ్వరు పల్కులు కాగ నెన్నియో సంగతులన్ వచింతువని సౌమ్యత
నేల – నింగి ప్రేమ కలాపం Read More »