ఓర్పు-నేర్పు
ప్రసవ వేదన నేర్పు, ప్రకృతి సిద్ధమౌ ఓర్పు! కడుపున ఆకలి నేర్పు, ఒడలు వంచు ఓర్పు! రోగ బాధలు నేర్పు, దేహాదుల యందు ఓర్పు! పేదరికము నేర్పు, చదువుల నేర్చు ఓర్పు! కష్టనష్టములు నేర్పు, […]
కవితలు
ప్రసవ వేదన నేర్పు, ప్రకృతి సిద్ధమౌ ఓర్పు! కడుపున ఆకలి నేర్పు, ఒడలు వంచు ఓర్పు! రోగ బాధలు నేర్పు, దేహాదుల యందు ఓర్పు! పేదరికము నేర్పు, చదువుల నేర్చు ఓర్పు! కష్టనష్టములు నేర్పు, […]
అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అందరు ఎయిర్ పోర్ట్ కొచ్చారు వేళకి ఇంత తిను అని అమ్మ అందరితో మంచిగా వుండు అని నాన్న ఏ అవసరం వచ్చిన కాల్ చేయరా అని అక్క
ప్రవాసం లో నివాసం.. Read More »
సాంప్రదాయ బద్ధం క్రమం తప్పక, నిష్టలు నిత్యం పాటించే సాంప్రదాయం! కష్టమని తలచక, కర్తవ్యాలను గాలికి వదలని సాంప్రదాయం! భూమిపై దేవతలను, త్రికరణ శుద్ధిగా గౌరవించే సాంప్రదాయం! నోముల పంటలను, చక్కని పౌరులుగా తీర్చిదిద్దే
సాంప్రదాయంలో వ్యత్యాసం Read More »
నవ్వు… ఈ లోకం నీతోబాటే నవ్వుతుంది! ఏడువ్ … నువ్వొక్కడివే ఏడుస్తావ్! సరదాగా ఉండు .. నీకెందరో స్నేహితులు! చిరాకుతో ఉండు …. నీ కెవ్వరూ ఉండరు! నువ్వు ప్రయోజకుడివైతే సమాజం నిన్ను గౌరవిస్తుంది
అదిగో,అల్లదిగో అల్లంతదూరాన “అమరావతి”ఆంద్ర రాజధాని ,హంస గమనగా అరుదెంచు చున్నది,అమరావతి. ఆంధ్రమాత అనుంగు బిడ్డ ,ఆంద్ర సచివ చంద్రబాబు ఆశల వల్లరి దివిని తలపించు అమరావతి ,భువిని దివ్య శోభల వెలుగు ॥ అదిగో,అల్లదిగో
ఆంధ్రుల రాజధాని అమరావతి Read More »
భగ్గుమంటోంది భారతం అలనాటి రామరాజ్యం , ఈనాడు రాబందుల రాజ్యం , ఒకనాడు ,భరతమాతకు మకుటాయమానమై, ఒప్పిన సుందర కాశ్మీర్ నేడు పొరుగు పాకిస్తాన్ దురాగత బాంబు దాడులు, మారణహోమాలతో అంతః కలహాలు, ఎటుజూచినా
భగ్గుమంటోంది భారతం!!! Read More »
ఆంధ్రావని జన్మనిచ్చి పెంచిన బిడ్డలము మేము ఆస్ట్రేలియా మాత యొడి జేరితిమి అనురాగాభిమానము లకు లోటు లేదు అందని కన్నతల్లి తీయని పలుకు తక్క . సోకుట లేదు వీనుల అందమైన అమ్మాయను పిలుపు
భువనవిజయి పంచ వర్ష కన్య Read More »
జయ జయహో తెలుగు భారతీ జయహో జయ మాతృమూర్తీ దివి అష్ఠాదిశల అవధులు దాటి సప్తమ ఖండావని తీరాన వెలుగు భువి ఆస్ట్రేలియా తెలుగు జననీ ఈనేల నెదుగు మమ్మేలు తల్లీ మేలిమి మెల్బో
జల్లు కురిసింది ,వానవెలిసింది, గల గల నీరు పారింది విరజాజి మల్లె మంకెన పున్నాగ బొగడ, విరులు విరిసి ,మరువ,ధవనాలు మరి మరి మురిసే పరిమళాలు వెదజల్లె చిరు, చిరు చలిగాలులు సుగంధ సౌరభాల
“పాలుగా మారిన రక్తం రక్తాన్ని రూపొందించిన స్తన్యం అడగకుండానే చెబుతాయి అమ్మ చిరునామా …” అంటూ అమ్మ గొప్పదనాన్ని మహోన్నతంగా మనముందుంచిన సాహితీక్షేత్రుడు సి నా రే సృష్టిలో భావాలు పదాలు కవలపిల్లలు ఈ