కవితలు

కవితలు

అత్తలకు హితవు

కొడుకుల కన్నానని కులికేవుకాని కాంతరో , అడ్డాలనాడు బిడ్డలు కాని , కోడండ్ర నాడు కాదని , అత్తా ఒకనాటి కొదలలేనని , ఇంగితమెరిగి ఇంపుగా మసలుకో ,॥ కొడుకుల ॥ కన్నవారిని వీడి […]

అత్తలకు హితవు Read More »

డాలర్ జీవితం

అమ్మని చూడాలని అనిపించి నాన్నని కలవాలనిపించి తమ్ముడు గురుతుకొస్తుంటే అక్క చెల్లిళ్ళు ఎలాఉన్నారో అని రొటీన్ ప్రవాసజీవతంపై విసిగి అందరూ ఉండికూడా, నాకు ఈ ఒంటరి బతుకేంటని అనిపించిందే తడవుగా ఫ్లైట్ సెంటర్కెల్లి కనుక్కోగా

డాలర్ జీవితం Read More »

ఈ చరిత్రను మార్చగలరా ఎవరన్నా?

ఇక్కడున్నా.. అక్కడున్నా ..ఎక్కడున్నా తెలుగునేల మనది .. తెలుగు బ్రతుకులు మనవి శతాబ్దాలుగా వెలుగుతున్న తెలుగు జ్యోతి మనది తెలంగాణ మనది.. సర్కారు మనది..రాయలసీమ మనది నాటి మూడు నాడులు కలిసిన నేటి తెలుగు

ఈ చరిత్రను మార్చగలరా ఎవరన్నా? Read More »

నాకు ఆదర్శం….

సముద్ర కెరటం నాకు ఆదర్శం – తీరం చేరినందుకు కాదు తీరం చేరేందుకు పడినా లేచినందుకు నిశ్చల నీటిలోనున్నమహాశక్తిని కూడ దీసుకున్నందుకు ప్రశాంత పవనాన్ని తోడు తీసుకున్నందుకు తీరం చేరడానికి పోరాట పటిమ చూపినందుకు

నాకు ఆదర్శం…. Read More »

కాగితం – పెన్నూ

ప్రేమా….. నువ్వు పెన్నువి. నేను కాగితాన్ని. ఏదైనా రాయి నీ హృదయంతో … నువ్వు రాయడం కోసమే నా హృదయాన్ని ఖాళీగా ఉంచాను. నా నిద్రా ఒక కాగితమే అందులో నువ్వు నీ కలలతో

కాగితం – పెన్నూ Read More »

ఆత్మానంద స్వరూపుడు – వివేకానంద

మానవజాతి హితంకోరేదే మతమని వేదమన్నది ఏ మతం సొంతంకాదని భక్తి, రాజ, జ్ఞాన యోగాలతో ధార్మికతకు, ఆధ్యాత్మికతకు అర్థం చెప్పిన అద్వైత గురువు వేదాంత విషయ విశ్లేషణ, వివరణలతో యోగిగా, విరాగిగా, బైరాగిలా జీవించి

ఆత్మానంద స్వరూపుడు – వివేకానంద Read More »

సంక్రాంతి లక్ష్మి

స్వాగతం స్వాగతం ,సంక్రాంతి లక్ష్మికి రెండువేల పదునాలుగు స్వాగతం, వరికంకులొక చేత , సిరిసంపదలొ కచేత ఎర్రకలువ మరియొక చేత, శాంతి సౌభాగ్యములు వేరొకచేత పట్టి ,విచ్చేయు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం. మంచువలువలు కట్టి,

సంక్రాంతి లక్ష్మి Read More »

ప్రభాత సమయం

ప్రభాత సమయం పరిమళ భరితం , రజనికి వీడుకోలు, రవికి స్వాగతం పలుకు , రసమయ తేజోమయం వింత వింత సుగంధ సమ్మిళిత ఉత్కంట భరితo ఉషోదయం ||ప్రభాత || నల్లని నిశీధి నిండిన

ప్రభాత సమయం Read More »

కడుపు కోత

భూమిలో కలిసిపోయాడు గుండె గడియారాన్ని కాలంలోకి విప్పుకోకుండానే సమయం లేదంటూ వెళ్ళిపోయాడు అమ్మకు గర్భశోకాన్ని కానుకగా ఇచ్చి ఈ లోకం మీద అలిగి అంతర్ధానమయ్యాడు పసిపువ్వులు ఎక్కడ విప్పారినా పరిమళాలు వ్యాపించేవి బోసినవ్వులు తారసపడిన

కడుపు కోత Read More »

స్పూర్తి – మానవ మూర్తి

జాత్యహంకారముతో తెల్లవాళ్ళు నల్లవార్ని అలుసుగా నలుసులవలే నలిపేస్తూ నరబలి కొనసాగిస్తూ వారి దేశాన వారినే బానిసలుగా మార్చేసి పాలకులై పాలిస్తుంటే తన జాతివారి కంటతడి ఆ యువకుడి గుండె తట్టి నడిపింది నాయకునిగచేసి నిప్పై,నెగడై

స్పూర్తి – మానవ మూర్తి Read More »

Scroll to Top