వేసవి వేధించే వేళ!!!
వేసవి వేధించే వేళ వెన్నెల వెదజల్లే బేల నా తలపు నీవైతే నీ వలపు నాదైతే వలపులో ఏది ఇక తీరిక తలపులో లేదు నాకే కోరిక ……………. వేసవి నీవు నేను చెరి […]
వేసవి వేధించే వేళ!!! Read More »
కవితలు
వేసవి వేధించే వేళ వెన్నెల వెదజల్లే బేల నా తలపు నీవైతే నీ వలపు నాదైతే వలపులో ఏది ఇక తీరిక తలపులో లేదు నాకే కోరిక ……………. వేసవి నీవు నేను చెరి […]
వేసవి వేధించే వేళ!!! Read More »
ఆంధ్ర దేశమవతరించె ఆస్ట్రేలియా ఖండమున దేశమంటే మనుషులను సూక్తి నన్వయించి. పుట్టింటి మమకారమొక వంక మొగ్గుచూప సుఖ జీవన శైలి వీడలేని దైన్యము నెలకొని, రెంటి నడుమ కొట్టు మిట్టాడు జీవితములనగ. పౌరసత్వము గొనిన
ఆస్ట్రేలియా లో భారతీయులు Read More »
అందంగా ఉన్నావంటే చాలు అమ్మాయి పడిపోతుంది అవసరం లేకున్నా సరే కురులు సర్దుకుంటుంది తెలివైన వాడివి అనగానే అబ్బాయి పడిపోతాడు ఆడవారి మాటలకు అర్థాలే వేరని తెలుసుకోడు ఆమె పెదవులపై వాలి గాలి పాటయ్యింది
వెన్నెల వాకిలిలో వాలాను Read More »
పుట్టుకతో ప్రతి మనిషి బాల్యాన బ్రహ్మ స్వరూపమైనా నడకను నేర్చింది మొదలు చదువు, సమాజ పరిపక్వతతో పొందే,సంపాదించే అర్హత పట్టాలన్నీ జీవితాన సంస్కారానికి గాక సిరిసంపదల కొరకే అని తలచి, స్వార్ధం వైపే నిలిచి
తెలిసి మసులుకో.. ఓ సామాన్యుడా! Read More »
ఆకాశంలో మిల మిల తారలు మిణుక్కులాపి భువి వంక వీక్షించె నింగిలో నెలవంక మరింత వెలుగుతో తొంగి తొంగి నేల వంక దృష్టి సారించె భాద్రపద మేఘాలన్నీ వర్షించక దేనికో ఎదురు తెన్నులు జూసె
జనరంజని – ఓ కవితా భావన Read More »
భాషించే భాషలో భావం మనసు మెదిలి వస్తుంటే అనుబంధం అర్థాన్ని ఆత్మతో స్పృశిస్తుంటే ఉల్లాసంతో ఉత్సాహం ఉవ్వెత్తున రేకెత్తిస్తే గాయపడి, బాధలో అమ్మా! అబ్బా! దేవుడా..! అని దైవం, తలిదండ్రుల గురుతుకుతెచ్చి ఆ మమకారాన
నేర్చుకోండి, నేర్పండి Read More »
విఘ్నాలకు విరుగుడని విజయాలకు మార్గమని వినాయక చవితి పండగ జరుపుకుందామనుకున్నా! ఇంతలో … నాలో అంతర్మధనం . అడుగుదామనుకున్నా ఆ మూషిక రాజునిలా .. ఉండ్రాళ్ళు, గుండ్రాళ్ళు అట్లు, బొబ్బట్లు, గుగ్గిళ్ళు వడపప్పు, పాయసం
ఎలుకా! ఓ చిట్టెలుకా!! Read More »
సాధుతత్వమును సూచించే కాషాయము ఎగరంగ శాంతి భద్రతల సురక్షితాలు తెలుపుతో తెలపంగ సస్యశ్యామల పచ్చదనాలను పింగళి వెంకడు అద్దంగ రెప రెప లాడుతూ ఎగిరింది నా అందాల తిరంగ భూమాతకు కస్తూరీ తిలకము వలె
తిరంగకు నమస్కరిస్తున్న త్రిలింగ Read More »
పల్నాటి యుధ్ధం బొబ్బిలి యుధ్ధం వారసులం మనలో మనమే తన్నుకు చస్తాం తప్ప వేరెవరితో చేస్తాం యుధ్ధం వెలుతురును మింగి విర్రవీగేది నిశి విజ్ణానాన్ని మింగి వీదిన పడేది కసి ఎదుటివాడు చిక్కుల్లో పడితేనే
ఏమైపోయిందీ తెలుగు జాతి… Read More »
సేతువునగమ్యంఎరుగని పడవలఅలజడులు నేటి గరళభరిత నూతనసాహితీతీరుతెన్నులు నవపథాన వెలిగిపోతోన్నపరభాషాకరదీపికలు దీనస్థితిలోన నిలిచిపోయిన తెలుగువెలుగులు హిందుస్తానీ అంగ్రేజీల పదప్రయోగ బోధనలు తెలుగుసాహిత్యాన్నిపాతాళానికీడుస్తున్నాయి నవ కవుల తెలుగు సాహితీ దారి తీరులు నేటినాట్య పాదకదలికల నలిగిపోతున్నాయి అడ్డులేని