సాహిత్యం

జనరంజని – ఓ కవితా భావన

ఆకాశంలో మిల మిల తారలు మిణుక్కులాపి భువి వంక వీక్షించె నింగిలో నెలవంక మరింత వెలుగుతో తొంగి తొంగి నేల వంక దృష్టి సారించె భాద్రపద మేఘాలన్నీ వర్షించక దేనికో ఎదురు తెన్నులు జూసె […]

జనరంజని – ఓ కవితా భావన Read More »

నేర్చుకోండి, నేర్పండి

భాషించే భాషలో భావం మనసు మెదిలి వస్తుంటే అనుబంధం అర్థాన్ని ఆత్మతో స్పృశిస్తుంటే ఉల్లాసంతో ఉత్సాహం ఉవ్వెత్తున రేకెత్తిస్తే గాయపడి, బాధలో అమ్మా! అబ్బా! దేవుడా..! అని దైవం, తలిదండ్రుల గురుతుకుతెచ్చి ఆ మమకారాన

నేర్చుకోండి, నేర్పండి Read More »

ఎలుకా! ఓ చిట్టెలుకా!!

విఘ్నాలకు విరుగుడని విజయాలకు మార్గమని వినాయక చవితి పండగ జరుపుకుందామనుకున్నా! ఇంతలో … నాలో అంతర్మధనం . అడుగుదామనుకున్నా ఆ మూషిక రాజునిలా .. ఉండ్రాళ్ళు, గుండ్రాళ్ళు అట్లు, బొబ్బట్లు, గుగ్గిళ్ళు వడపప్పు, పాయసం

ఎలుకా! ఓ చిట్టెలుకా!! Read More »

తిరంగకు నమస్కరిస్తున్న త్రిలింగ

సాధుతత్వమును సూచించే కాషాయము ఎగరంగ శాంతి భద్రతల సురక్షితాలు తెలుపుతో తెలపంగ సస్యశ్యామల పచ్చదనాలను పింగళి వెంకడు అద్దంగ రెప రెప లాడుతూ ఎగిరింది నా అందాల తిరంగ భూమాతకు కస్తూరీ తిలకము వలె

తిరంగకు నమస్కరిస్తున్న త్రిలింగ Read More »

ఏమైపోయిందీ తెలుగు జాతి…

పల్నాటి యుధ్ధం బొబ్బిలి యుధ్ధం వారసులం మనలో మనమే తన్నుకు చస్తాం తప్ప వేరెవరితో చేస్తాం యుధ్ధం వెలుతురును మింగి విర్రవీగేది నిశి విజ్ణానాన్ని మింగి వీదిన పడేది కసి ఎదుటివాడు చిక్కుల్లో పడితేనే

ఏమైపోయిందీ తెలుగు జాతి… Read More »

తెలుగు వెలుగు

సేతువునగమ్యంఎరుగని పడవలఅలజడులు నేటి గరళభరిత నూతనసాహితీతీరుతెన్నులు నవపథాన వెలిగిపోతోన్నపరభాషాకరదీపికలు దీనస్థితిలోన నిలిచిపోయిన తెలుగువెలుగులు హిందుస్తానీ అంగ్రేజీల పదప్రయోగ బోధనలు తెలుగుసాహిత్యాన్నిపాతాళానికీడుస్తున్నాయి నవ కవుల తెలుగు సాహితీ దారి తీరులు నేటినాట్య పాదకదలికల నలిగిపోతున్నాయి అడ్డులేని

తెలుగు వెలుగు Read More »

66 వసంతాల స్వాతంత్ర్యం ..

స్వాతంత్రం ! ఎవరికీ? భారత దేశానికా? లేక దేశంలో నివసించే ప్రజలకా ? దేశానికైతే… ఎలాగోలా, ఎట్టకేలకు వచ్చిందిలే, 1947లో ఏంటీ… ? ఎంతోమంది, కష్టపడి తెచ్చారా? ఏమిలేదు? 200 సంత్సరాలు పట్టిందిగా తేడానికి

66 వసంతాల స్వాతంత్ర్యం .. Read More »

ఏమి ఏమి ప్రజాస్వామ్యం ఏమది…

ఏమి ఏమి ప్రజాస్వామ్యం ఏమది… – మందు సీస పచ్చనోటు నడిపే దౌర్బాగ్యం గాక మరెందిది ఏమి ఏమి నాయకత్వం ఏమది… – మౌనంగా అగుపడుతు రాజ్యగాన్ని గండి కొట్టుడు గాక మరెందిది ఏమి

ఏమి ఏమి ప్రజాస్వామ్యం ఏమది… Read More »

ప్రియతమా.. కుశలమా..

ప్రియతమా.. కుశలమా.. ఎడబాటు ఎన్ని నాల్లిల నువ్వలా.. నేనిలా .. నీలాల నింగి- నేలలా !!2!! మనస్సు మౌన భాషలో .. లిఖించే నెన్ని లేఖలో.. వయస్సు చిలిపి ఆశలో .. తపించే నెన్ని

ప్రియతమా.. కుశలమా.. Read More »

ఏమైపోయిందీ తెలుగు జాతి?

సమైక్య సంక్షోభం వేర్పాటే విషవృక్షం బూడిదలో కలసిన అమరజీవుల ఆశయం ఇదో రాజకీయ కుతంత్రం అభాగ్య జీవుల చెలగాటం క్షుద్ర నాయకులే దుండగులు కలుషిత మనుషులే ఆయుధాలు ఒకనాటి నిజాం పాలనలో ఘోరాతి ఘోరాలు

ఏమైపోయిందీ తెలుగు జాతి? Read More »

Scroll to Top