May 2, 2022

జై జవాన్-జై కిసాన్

ఆనాటి ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి , అవిరలకృషి చిరస్మరణీయం , భరతమాత కీర్తి కిరణం ॥ మాతృభూమిని॥ జైజవాన్ -జైకిసాన్ నినాద స్పూర్తితో , సైనికవీరుల,కర్షకజనులను, ఉరకలు వేయించి ఉత్తేజపరచి అహరహం […]

జై జవాన్-జై కిసాన్ Read More »

మహిషాసురమర్దనీ!

దుష్టుల శిఖ్షించు తరిని శక్తిదుర్గ వై శిష్టుల రక్షించు తరిని అమ్మదుర్గ వై లేముల బాపే తరిని కనకదుర్గ వై అజ్ఞానము తొలగించే పరంజ్యోతి వై మా యెద సదా నిల్చు ఆశాదీపమై మేము

మహిషాసురమర్దనీ! Read More »

తెలుగు కళా తోరణం

నాటి నేటి తెలుగు మేటి గాధను కడు ధాటిగా చెపుదాము తనివి తీర కృష్ణతులాభార వృత్తాంతమును బహు రక్తిగట్టింతము రసము లూర తెలుగుబడి బుడుతలదగు నాటిక బాగ అభినయమ్మాడుద మంద మొప్ప ఉల్లము రంజిల్లు

తెలుగు కళా తోరణం Read More »

దసరా పండుగ

నిశుంభ శుంభ దైత్య కృత్య నీచ తీవ్రవాదమున్ నశింప జేసి దుష్ట శిక్షణంబు జేయు దుర్గవై కృశించు మంచి పెంచి , దుష్ట కీటకాల సంకటం దృశాగ్ని బెట్టి సంహరించు దివ్య శాక్త చండివై

దసరా పండుగ Read More »

అదే స్వప్నం – అదే నిజం

ఎక్కడినన్నయ్య ! నెచటి రాజనరేంద్రు లచ్చముగ మెలుబరు నొచ్చిరంట ఎక్కడి పోతన్న ? ఎప్పటి శ్రీనాధు లిక్కడ “క్యూ ” స్టేజి నెక్కిరంట అప్పటి రాయలు అప్పటిపెద్దన డౌనండరున విహరణములంట ఏనాటి వేమన్న ?

అదే స్వప్నం – అదే నిజం Read More »

సి నా రే భళారే

“పాలుగా మారిన రక్తం రక్తాన్ని రూపొందించిన స్తన్యం అడగకుండానే చెబుతాయి అమ్మ చిరునామా …” అంటూ అమ్మ గొప్పదనాన్ని మహోన్నతంగా మనముందుంచిన సాహితీక్షేత్రుడు సి నా రే సృష్టిలో భావాలు పదాలు కవలపిల్లలు ఈ

సి నా రే భళారే Read More »

నమ్మకం

(నమ్మకం+అమ్మకం = అపనమ్మకం) అస్తిత్వపు పోరులో దేవుడున్నాడని నమ్మకం ఆస్తికుడికి దేవుడులేడని నమ్మకం నాస్తికుడికి కుటుంబం/సమాజం నిలబడాలంటే పెళ్లి అనే ప్రక్రియ పై ఓ జంటకి చట్టాలపై ఆ వ్యవస్థకు …ఉండాల్సింది నమ్మకం స్వార్ధం,

నమ్మకం Read More »

ఎల్లి. -నాబంగారు ఎల్లి

మసక మసక ఎలుతుర్ల , ఎల్లి, మట్టి గాజుల సప్పుల్లు , కసవ సిమ్ముటు నాఎల్లి , కిసుక్కున నవ్వింది ॥మసక ॥ బద్దకంగా మంచాన కూకుని , అందాల నా ఎల్లిని ఓరగా

ఎల్లి. -నాబంగారు ఎల్లి Read More »

నన్నేం చేస్తావు …?

నీ చేతిలో నేను ఒక వేణువును వాయించి చూడు అందులోంచి వినిపిస్తుంది ప్రేమ రాగం మరి వేణువును వాయిస్తావా? లేక ముక్కలు చేస్తావా? నే చేతిలో నేనొక ఉత్తరాన్ని చదివి చూడు అర్ధమవుతుంది నా

నన్నేం చేస్తావు …? Read More »

అహో ఆంద్ర జనని జయహో

అహో ఆంద్ర జనని జయహో సీమాంధ్ర జనని జయహో, ——————————- మురిసింది మురిసింది ఆంద్ర జనని మురిసింది , చంద్రబాబు,జయము జయము చంద్రబాబు జయము, తెలుగుదేశం పసిడి వన్నె విజయకేతన వీర విహారము గని,

అహో ఆంద్ర జనని జయహో Read More »

Scroll to Top