తెలుగు కళా తోరణం
నాటి నేటి తెలుగు మేటి గాధను కడు ధాటిగా చెపుదాము తనివి తీర కృష్ణతులాభార వృత్తాంతమును బహు రక్తిగట్టింతము రసము లూర తెలుగుబడి బుడుతలదగు నాటిక బాగ అభినయమ్మాడుద మంద మొప్ప ఉల్లము రంజిల్లు […]
నాటి నేటి తెలుగు మేటి గాధను కడు ధాటిగా చెపుదాము తనివి తీర కృష్ణతులాభార వృత్తాంతమును బహు రక్తిగట్టింతము రసము లూర తెలుగుబడి బుడుతలదగు నాటిక బాగ అభినయమ్మాడుద మంద మొప్ప ఉల్లము రంజిల్లు […]
నిశుంభ శుంభ దైత్య కృత్య నీచ తీవ్రవాదమున్ నశింప జేసి దుష్ట శిక్షణంబు జేయు దుర్గవై కృశించు మంచి పెంచి , దుష్ట కీటకాల సంకటం దృశాగ్ని బెట్టి సంహరించు దివ్య శాక్త చండివై
ఎక్కడినన్నయ్య ! నెచటి రాజనరేంద్రు లచ్చముగ మెలుబరు నొచ్చిరంట ఎక్కడి పోతన్న ? ఎప్పటి శ్రీనాధు లిక్కడ “క్యూ ” స్టేజి నెక్కిరంట అప్పటి రాయలు అప్పటిపెద్దన డౌనండరున విహరణములంట ఏనాటి వేమన్న ?
అదే స్వప్నం – అదే నిజం Read More »
మసక మసక ఎలుతుర్ల , ఎల్లి, మట్టి గాజుల సప్పుల్లు , కసవ సిమ్ముటు నాఎల్లి , కిసుక్కున నవ్వింది ॥మసక ॥ బద్దకంగా మంచాన కూకుని , అందాల నా ఎల్లిని ఓరగా
ఎల్లి. -నాబంగారు ఎల్లి Read More »
నీ చేతిలో నేను ఒక వేణువును వాయించి చూడు అందులోంచి వినిపిస్తుంది ప్రేమ రాగం మరి వేణువును వాయిస్తావా? లేక ముక్కలు చేస్తావా? నే చేతిలో నేనొక ఉత్తరాన్ని చదివి చూడు అర్ధమవుతుంది నా
నన్నేం చేస్తావు …? Read More »
మ్రోగింది, మ్రోగింది “మోడీ “విజయ ఢంకా మ్రోగింది, ఎగిరింది ఎగిరింది “భాజపా “కీర్తి పతాక ఎగిసింది భారత గగనాన మెరిసింది భారతావని భావి ఆశల పల్లకి భాజపా భుజాల నిలచింది ,॥ మ్రోగింది, మ్రోగింది॥
మధురం,మధురం,మైత్రీబంధము మధురం మానవీయ బంధములన్నిట మిన్న పవిత్ర మైత్రీబంధం , ఆత్మీయ బాంధవ్యములకన్న, ప్రేమానురాగ వాత్సల్యములకన్న అతి చేరువ అత్యద్భుతం, ఆత్మీయులతో భార్యాభర్తలతో పంచు కోజాలని , బాధలు, గాధలు,అంతర్వేదనలు, బాహ్యావేసాలు,తరతమ బెధరహితమై, పాలు
పదిహేడు ఒకటి పదునాలుగు వందల నలుబదిఒకటిన , కర్నాటక హంపిలోన తుళువ నరసనాయక ,నాగలాంబల అనుంగు తనయుడై జన్మించినరాయలు ॥ శ్రీ కృష్ణ దేవరాయాలు. ॥ విద్యా వినయ సర్వ సద్గుణ సంపన్నుడై ,తుళు
శ్రీ కృష్ణ దేవరాయలు Read More »
అమ్మలందరూ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరితే నేనేమో నీ దర్శనం కోసం బయలుదేరడం నిత్యకృత్యమైంది. దర్శనంలో ఉన్న తేడా చూసేవా…? నిన్ను చూసిన పరవశంలో తల చుట్టడం మొదలైన భూమి ఇంకా చుడుతూనే ఉంది…అది
అందుకోసమే నీకిది రాస్తున్నా Read More »
ఆకలి గొన్నవేళఅడినదేదో,దొరికినదేదో ఆత్రముగా ఆరగించుటే గాని రుచి పచుల బేధమెరుగ బోము,॥ ఆకలి,॥ ఉదికినదీ ఉదాకనిడీ, ఉప్పూ,కారం, తీపీ పులుపూలూ,ఉన్నదీ లేనిదీ చాలినదీ లేనిదీ తెలియకనే దొరికినదే అమృఉతొపమానమై తోచు, ॥ఆకలి॥ అలనాడొక మహరాజు
ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు Read More »