జాషువా – పద్య మాలిక
సీ॥ మెరయింపవలె తెల్గుదొరసానిమొగసాలి ఆంధ్రరాష్ట్రంబు సింహధ్వజంబు, పట్టింపవలె ఆంధ్రపౌరుషలక్ష్మికి కుచ్చుల నీలాల గుబ్బగొడుగు, సవరింపవలె ఆంధ్రసాహిత్యకన్యకు కడచన్న తొంటి బంగారుభిక్ష, కావింపవలె ఆంధ్రగానకల్యాణికి త్యాగరాజన్యుని దర్శనంబు, అరులనదలించి బ్రహ్మనాయకునికోడి పలికి పోయిన ధైర్యసమ్పద్విభూతి పెంపునెత్తావివలె […]
జాషువా – పద్య మాలిక Read More »