కవిపదం – శివపథం
శివుడంటే అవ్యక్తానందం. శివుడంటే రసప్రవాహం. శివుడంటే సత్యానుభవవిహారం. శ్రీ పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు. పరమశివుని భక్తి నేర్పిన నా తల్లిదండ్రులకు నమస్కారాలు. పరమేశ్వరుని చేరే విద్యలు బోధిస్తున్న గురువులకు నమస్కారాలు. పరమశివుని స్తుతిస్తూ అనేకమంది కవులు […]
