మనిషి – మతము
ఆత్మనెరుగని వాడు అమితభక్తి తోడ ఎన్ని రాళ్లకు మ్రొక్కి ఏమి ఫలము? అంతరాత్మ మాట నాలకించని నాడు ఎన్ని వేదములు చదివి ఏమి సుఖము?? మూడు గీతలు నిలువు వైకుంఠనీతి అడ్డముగ ఆ మూడే […]
కవితలు
ఆత్మనెరుగని వాడు అమితభక్తి తోడ ఎన్ని రాళ్లకు మ్రొక్కి ఏమి ఫలము? అంతరాత్మ మాట నాలకించని నాడు ఎన్ని వేదములు చదివి ఏమి సుఖము?? మూడు గీతలు నిలువు వైకుంఠనీతి అడ్డముగ ఆ మూడే […]
నిర్భయ నిశ్చల విజ్ఞానవీధి! నిర్మలానందానుభవ ప్రవాహపు వీధి! అజ్ఞానచీకటులు తొలగిపోయే వీధి! సంకుచిత భావాలు ధగ్ధమౌ వీధి! వేదశబ్దములు వినిపించు వీధి! సత్యనిష్టాగరిష్టుల దర్శనమౌ వీధి! సత్యాన్వేషణ సఫలమౌ వీధి! నిత్యానిత్య వివేకము నిత్యవ్రతమౌ
పక్కవాడిని పలుకరిద్దామని తలుపు తట్టా… పలుకరించాడు కానీ అదోలాచూస్తే వెనుకకు వచ్చా… … మాలుకు పోయి మనసును దారి మళ్లించాలనుకున్నా… మనుషుల మూకను చూసి మనసు మరల్చుకున్నా.. … శివ-విష్ణువుల వద్దకు పోయి గోడు
మనుషులు బాధలో కళ్ళతో వేదన వ్యక్తం చేస్తారు! సుఖంలో దుఃఖంలో కనులవెంట నీరు కారుస్తారు! ఆత్మీయులు కంటబడితే సంతోషం కనబరుస్తారు! మంచి రోజులు దూరమైతే మనస్సులో కృంగిపోతారు! నాలుగు క్షణాలు దొరికితే నలుగురిని అలరించు!
ఆమె వంటింటి యుద్ధంలో లీనమై ఉండగా అతను వెనుకనుండి హఠాత్తుగా అందించిన ముద్దు ఆమె ఆదమరచి నడిరాతిరి నిదురలోనుండగా అతను నుదుటిపై ముద్రించిన ఆరనిద్దర ముద్దు ఆమె కురులరాతిరిలో సిరిమల్లెల తారలు చూసి అతను
ఏమి సేతునో,నేనేమి సెతునొ. అలసి శొలసీల్లు జేరిన విభుని అందాల ప్రియుని .ప్రెమమీర పలుకరించి సేద దీర్చ్నైతిని, ॥ ఏమిసేతునో ॥ స్నాన పాణాదులు చేయించి , ఆదరము మీర ఆరగింపజేసి , అలంకారముల
వలపు చినుకులు కురిసే నాలోన నాల్గు విరిపొదల పిలుపులవి నాకోసమేనా..?? అప్రాప్తసౌందర్యం అమలినశృంగారం మదీయ మయూరమిట పూరి విప్పెనేలా..?? ఈ గాలి తెమ్మెరల గుసగుసల ఊసేమి..?? ఆ పూలపై వాలు తుమ్మెదల పాటేమి..?? ఓ
క్షణాల అలలు అలసట లేకుండా వస్తూ ఉన్నాయ్ వెళ్తూ ఉన్నాయ్ ప్రతి క్షణం ఒక ప్రవహ్లిక ప్రతి క్షణం ఒక మర్మకావ్యం నేను కాలంలో పయనిస్తున్నానా..? నాలో కాలం ప్రవహిస్తోందా..?? రెండూనా..?? కాలం నదిలో
అప్పాలు, పప్పన్నం, కూరగాయల పులుసు పాయసం, ఫలహారం, పాల సరిపెల వరస సకినాలు, చలిమిడి, చక్ర పొంగలంట సంక్రాంతి వంటలై వెలిగెనూ తెలిగింట నిండుగా భోంచేసి దాన ధర్మాలిచ్చి రోజంత ఎడతెగని సందల్లంట రాజభోగాలోలుకు
బోగి మంటలు లేవు, బోగి పళ్ళు కాన రావు సంక్రాంతి ముగ్గులు లేవు, గాలిపటాలు సరే సరి కొత్త బట్టలు లేవు, కోడి పందాలు లేవు పువ్వులు వున్నా వాటిలో పరిమళం లేదు లేనివి