హేమంత గీతిక
ఎక్కడున్నావ్ వసంతమా ?? ఎటు వెళ్లిపోయావ్ నువ్వు ? క్రితంసారి నువ్వు కప్పిన ఆకుపచ్చ శాలువా నేలరాలి చలిగాడ్పుల కొరడాలకు తరు:కాంతలు తల్లడిల్లేను చిగురాకుల చీరలు మళ్ళీ నులివెచ్చగా కప్పిపోరాదా..? కాలం ఎటూ కదలనంటే […]
కవితలు

ఆమె – అలుపెరుగని ఆమని కోకిల అతను – రససిద్ధి అతను – అనంత అగాథ భావసముద్రం ఆమె – పెనుతుఫాను ఆమె – అమలిన శృంగార కావ్యమందారం అతను – మధుపం అతను
కాలం నదిలో పడి ఒక శాల్తీ కొట్టుకుపోయింది గట్టు మీద ఒక శాల్తీ కుప్పకూలింది అమావాస్య రాత్రి ఒక మిణుగురు పురుగు ఒక తెల్ల కలువని కుశల ప్రశ్నలు వేసింది రాత్రి కలలో భోరున
చీకటి చెప్పిన కధలు Read More »
నడిజాములో నిను నిద్దరలేపి నువ్వూహించని ప్రశ్నలు అడిగి నీ తలపుల తలుపుల తాళం తీసి నీ చుట్ట్టూ చీకటిబూజులు దులిపి నీ కనులకు కమ్మని కలలను తొడిగి నీ మనసుకి హాయిని పంచే ప్రణయవిపంచిని
నడిజాములో నిను నిద్దరలేపి నువ్వూహించని ప్రశ్నలు అడిగి నీ తలపుల తలుపుల తాళం తీసి నీ చుట్ట్టూ చీకటిబూజులు దులిపి నీ కనులకు కమ్మని కలలను తొడిగి నీ మనసుకి హాయిని పంచే ప్రణయవిపంచిని
సాగుబడిలో పశ్చిమానా కలుపుమొక్కవు మడిలోన నాణ్యమైన విత్తువైనా నారుమడిలో నేలవంగిన నువ్వెవరు…. మలయమారుతం కాలేక ద్వీపదీపం కాంతిగాక దిక్కులేని పశ్చిమానా దిగులుపడినా నలుపురాయిల నువ్వెవరు…. సనాతనంలో పునీతంకాక సంఘసేవ ఎంగిటాకులా ప్రక్కటెదురుల బెరుకులాగ పండ్లగంపలో
శివనింద విని తనువు అర్పించావు తల్లీ! దాక్షాయణీ! దేవీ దయ చూపవే! హరుని విలాసములోని యర్ధంబు నీవే! హైమవతీ! దేవీ దయ చూపవే! శివుని ఐక్యత కొరకే తపము చేసిన తల్లీ! నగరాజపుత్రీ! దేవీ
గ్రహ గతులు తప్పిన గగనము, ,గ్రహణం పట్టిన , రవి ,రేరాజుల తోయం , శాంతి సౌఖ్య సౌభాగ్య ,శూన్యం ॥గృహిణి ॥ ప్రతి కార్యమునకు, ,సలహా సంప్రదింపులు, ప్రతి అక్కరకు ఇల్లాలి అగత్య
తెలుగు మనసుల ముసిరి అల్లిబిల్లిగ అల్లుకు పోయిన తెలుగుతల్లి కొప్పులో చెండుమల్లి , మూడు వసంతాల కుసుమాల సుగంధాలు వెదజల్లుతూ , ప్రవాసాంధ్ర నుండి నివాసాంధ్ర వరకు ప్రసరిస్తున్న సువార్తావాహిని , ప్రత్యూష ప్రకటిత
మూడు వసంతాల తెలుగుమల్లి Read More »
ప్రియునితో —– రేతిరంత ఏడనుంటివొ విభుడా నాప్రియుడా ,ఏడనుంటివొ , నిండు పున్నమీ నీరుగారిపోయే , పండు వెన్నెలా మసక బారిపోయే, ముడిచిన కురుల తురిమిన మల్లె ,జాజి విరులు , ముకులించుకు రాలి
ఖండిత–అష్థ విధ శృంగార నాయిక Read More »