నేను
నేను పుట్టేక నాకొక పేరు పుట్టక ముందే అమ్మ కడుపులో నాకొక పేరు మరి పుట్టిన దెవరు? ” నేను ” అంతమందికి అన్ని పేర్లు అందరికి ఒకటే పేరు ఎవరికీ వారికి ఒకటే […]
నేను పుట్టేక నాకొక పేరు పుట్టక ముందే అమ్మ కడుపులో నాకొక పేరు మరి పుట్టిన దెవరు? ” నేను ” అంతమందికి అన్ని పేర్లు అందరికి ఒకటే పేరు ఎవరికీ వారికి ఒకటే […]
వైవాహిక బంధాన ఒకటిగా వొదిగిపోయి కోటి కోర్కెలు మేటి ఊహల, ఓలలాడు జంటకు తొలి తొలి దినాలు తొలకరి వలపులు, తన్మయమైన తలపులు , తామర తంపరలు ,తీపి తీపి దాంపత్య సుమాలు ॥
కూసింది కూసింది ఓ కోయిల ఉగాది వేళ ఏదో హాయిలా || కూసింది|| జయం జయం జయ నామం శుభం శుభం శుభ గానం || కూసింది|| మావి చిగురులు వేప పూతలు మల్లె
ఒకే ఇంట్లో జీవిస్తున్నాము మనం ఒకే ఇంట్లో జీవిస్తున్నా ఒకే ఇంట్లో ఒక్కోలా జీవిస్తున్నామన్నదే వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ఇంటి గది గోడపై నీ ఫోటో అయినా నీది కాబోదు నా
ఉండొచ్చు వేర్వేరు శబ్దాలు నీ మౌనం కూడా అలా మారుతూనే ఉంది రకరకాలుగా …ఎలాగంటావు? బయలుదేరినప్పుడే తెలిసింది రైల్లో నువ్వు పట్టాలపై నేను నువ్వు ప్రేమిస్తున్నావా ? అడగటానికి నాకు జంకే మీరు ప్రేమిస్తున్నారా
వసంత ఋతువు తొలినాళ్ళలో – అరవిరసిన గులాబీ నీవు! తొలి సూర్య కిరణ స్పర్శ కోసం – ఎదురుచూసే హిమ బిందువు నీవు! మనసును గిలిగింతలు పెట్టే – చల్లని పిల్లగాలివి నీవు! నా
కొడుకుల కన్నానని కులికేవుకాని కాంతరో , అడ్డాలనాడు బిడ్డలు కాని , కోడండ్ర నాడు కాదని , అత్తా ఒకనాటి కొదలలేనని , ఇంగితమెరిగి ఇంపుగా మసలుకో ,॥ కొడుకుల ॥ కన్నవారిని వీడి
అమ్మని చూడాలని అనిపించి నాన్నని కలవాలనిపించి తమ్ముడు గురుతుకొస్తుంటే అక్క చెల్లిళ్ళు ఎలాఉన్నారో అని రొటీన్ ప్రవాసజీవతంపై విసిగి అందరూ ఉండికూడా, నాకు ఈ ఒంటరి బతుకేంటని అనిపించిందే తడవుగా ఫ్లైట్ సెంటర్కెల్లి కనుక్కోగా
ఇక్కడున్నా.. అక్కడున్నా ..ఎక్కడున్నా తెలుగునేల మనది .. తెలుగు బ్రతుకులు మనవి శతాబ్దాలుగా వెలుగుతున్న తెలుగు జ్యోతి మనది తెలంగాణ మనది.. సర్కారు మనది..రాయలసీమ మనది నాటి మూడు నాడులు కలిసిన నేటి తెలుగు
ఈ చరిత్రను మార్చగలరా ఎవరన్నా? Read More »
సముద్ర కెరటం నాకు ఆదర్శం – తీరం చేరినందుకు కాదు తీరం చేరేందుకు పడినా లేచినందుకు నిశ్చల నీటిలోనున్నమహాశక్తిని కూడ దీసుకున్నందుకు ప్రశాంత పవనాన్ని తోడు తీసుకున్నందుకు తీరం చేరడానికి పోరాట పటిమ చూపినందుకు