కాగితం – పెన్నూ
ప్రేమా….. నువ్వు పెన్నువి. నేను కాగితాన్ని. ఏదైనా రాయి నీ హృదయంతో … నువ్వు రాయడం కోసమే నా హృదయాన్ని ఖాళీగా ఉంచాను. నా నిద్రా ఒక కాగితమే అందులో నువ్వు నీ కలలతో […]
ప్రేమా….. నువ్వు పెన్నువి. నేను కాగితాన్ని. ఏదైనా రాయి నీ హృదయంతో … నువ్వు రాయడం కోసమే నా హృదయాన్ని ఖాళీగా ఉంచాను. నా నిద్రా ఒక కాగితమే అందులో నువ్వు నీ కలలతో […]
మానవజాతి హితంకోరేదే మతమని వేదమన్నది ఏ మతం సొంతంకాదని భక్తి, రాజ, జ్ఞాన యోగాలతో ధార్మికతకు, ఆధ్యాత్మికతకు అర్థం చెప్పిన అద్వైత గురువు వేదాంత విషయ విశ్లేషణ, వివరణలతో యోగిగా, విరాగిగా, బైరాగిలా జీవించి
ఆత్మానంద స్వరూపుడు – వివేకానంద Read More »
స్వాగతం స్వాగతం ,సంక్రాంతి లక్ష్మికి రెండువేల పదునాలుగు స్వాగతం, వరికంకులొక చేత , సిరిసంపదలొ కచేత ఎర్రకలువ మరియొక చేత, శాంతి సౌభాగ్యములు వేరొకచేత పట్టి ,విచ్చేయు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం. మంచువలువలు కట్టి,
ప్రభాత సమయం పరిమళ భరితం , రజనికి వీడుకోలు, రవికి స్వాగతం పలుకు , రసమయ తేజోమయం వింత వింత సుగంధ సమ్మిళిత ఉత్కంట భరితo ఉషోదయం ||ప్రభాత || నల్లని నిశీధి నిండిన
భూమిలో కలిసిపోయాడు గుండె గడియారాన్ని కాలంలోకి విప్పుకోకుండానే సమయం లేదంటూ వెళ్ళిపోయాడు అమ్మకు గర్భశోకాన్ని కానుకగా ఇచ్చి ఈ లోకం మీద అలిగి అంతర్ధానమయ్యాడు పసిపువ్వులు ఎక్కడ విప్పారినా పరిమళాలు వ్యాపించేవి బోసినవ్వులు తారసపడిన
జాత్యహంకారముతో తెల్లవాళ్ళు నల్లవార్ని అలుసుగా నలుసులవలే నలిపేస్తూ నరబలి కొనసాగిస్తూ వారి దేశాన వారినే బానిసలుగా మార్చేసి పాలకులై పాలిస్తుంటే తన జాతివారి కంటతడి ఆ యువకుడి గుండె తట్టి నడిపింది నాయకునిగచేసి నిప్పై,నెగడై
స్పూర్తి – మానవ మూర్తి Read More »
వేసవి వేధించే వేళ వెన్నెల వెదజల్లే బేల నా తలపు నీవైతే నీ వలపు నాదైతే వలపులో ఏది ఇక తీరిక తలపులో లేదు నాకే కోరిక ……………. వేసవి నీవు నేను చెరి
వేసవి వేధించే వేళ!!! Read More »
ఆంధ్ర దేశమవతరించె ఆస్ట్రేలియా ఖండమున దేశమంటే మనుషులను సూక్తి నన్వయించి. పుట్టింటి మమకారమొక వంక మొగ్గుచూప సుఖ జీవన శైలి వీడలేని దైన్యము నెలకొని, రెంటి నడుమ కొట్టు మిట్టాడు జీవితములనగ. పౌరసత్వము గొనిన
ఆస్ట్రేలియా లో భారతీయులు Read More »
అందంగా ఉన్నావంటే చాలు అమ్మాయి పడిపోతుంది అవసరం లేకున్నా సరే కురులు సర్దుకుంటుంది తెలివైన వాడివి అనగానే అబ్బాయి పడిపోతాడు ఆడవారి మాటలకు అర్థాలే వేరని తెలుసుకోడు ఆమె పెదవులపై వాలి గాలి పాటయ్యింది
వెన్నెల వాకిలిలో వాలాను Read More »
పుట్టుకతో ప్రతి మనిషి బాల్యాన బ్రహ్మ స్వరూపమైనా నడకను నేర్చింది మొదలు చదువు, సమాజ పరిపక్వతతో పొందే,సంపాదించే అర్హత పట్టాలన్నీ జీవితాన సంస్కారానికి గాక సిరిసంపదల కొరకే అని తలచి, స్వార్ధం వైపే నిలిచి
తెలిసి మసులుకో.. ఓ సామాన్యుడా! Read More »