*శ్రమజీవి*
చెమటోడిన శ్రమజీవి చెట్టుకింద సేదతీరుతూ నీల వినీల ఆకాశం వంక అలవోకగా చూడగా బిక్కు బిక్కు మంటూ వంటరి మేఘం కంటపడె వెను వెంటనే లోలోతుల్లో దాగి వున్న దుఖం తన్నుకురాగా వెక్కి వెక్కి […]
చెమటోడిన శ్రమజీవి చెట్టుకింద సేదతీరుతూ నీల వినీల ఆకాశం వంక అలవోకగా చూడగా బిక్కు బిక్కు మంటూ వంటరి మేఘం కంటపడె వెను వెంటనే లోలోతుల్లో దాగి వున్న దుఖం తన్నుకురాగా వెక్కి వెక్కి […]
ఆనాటి పతులందరేమనుభవించెన్ ఆభోగమీనాటి పత్నులకే దక్కెన్ మా చేతికి కాఫీలు రాలేదు సరికదా మా చెత కాఫీలు పెట్టించెరా పగలంత పనిజేసి ట్రాఫిక్కులో ఈది సూర్యాస్తమాయాన నట్టింటిలో జేరి ఓ పక్క పిల్లాడి హొంవర్కులే
పది సంవత్సరాలక్రితం ఆస్ట్రేలియా ఫ్లైట్ టికెట్ కొనేప్పుడు డాలర్ పడిపోతే బావుండనుకొన్నా పది సంవత్సరాల తరువాత ఇండియాకి వెళ్ళాలనుకొంటూ రూపాయి పడిపోవాలనుకొంటున్నా … విచిత్రం ! కాదు కాదు, స్వార్థం! అసలు విషయమేంటంటే ?
ఎక్కడని వెతకను నాన్నా నిన్ను …… పున్నమి చంద్రునిలోనా, ప్రక్కనున్న ద్రువతారలోనా , ఉదయించిన సూర్యునిలోనా , మేల్కొన్న కలువలోనా, వికసించిన పువ్వులలోనా, వెదజల్లిన సువాసనలోనా, రివ్వున వీస్తూ నన్ను తాకే మారుతం లోనా,
ప్రతిరోజు నాచూపు ద్వారం వైపు అస్తమించని ఆశ నాది ఉదయించని వయస్సులో… ఎందుకువస్తారు..ఇప్పుడునేను అద్దానికి ఇవతలి వైపు ప్రపంచానికు దూరంగా వాడుతున్న వయస్సులో కొంచం చూపు కొంచం మరుపు నాలుగు గోడల ప్రపంచంలో రాత్రి
ఎన్నెన్నో మలుపులు తిరిగిన వయసు అనుభవాల అంచులు చూసిన వయసు కష్టాలెన్నో దాటి అలసి పోయిన వయసు నిశ్చింతగా కాలం గడపాలనుకునే వయసు పిల్లలక్షేమమే పరమార్ధం అనుకున్న వయసు మొన్నటి దాకా అందరిలాగే ఛెంగున
వయసు – చేదు నిజాలు Read More »
ఆన్నానులె చెలి ఆనుకున్నానులె జాబిలి కవిత నీవని కవిని నేనని తెలుసుకున్నానులె ఆశలున్న మనసులోన బిడియమున్నదిలె బిడియమె స్త్రీ ధనము అని నాకు తెలియునులె నీవు నా ప్రేమలొ చెలియ నేను నీ ఊహలో
వాడిపోయినా పూవులలో విరిగంధమే వేరు చెదిరిపోయినా స్వప్నాల్లో ఆ అందమే వేరు ముఖాముఖిగా నీ వదనారవిందం ఎంత ముద్దొచ్చినా వీడ్కోలు చెప్పాక వెనుతిరిగి చూస్తే ఆ అందమే వేరు అడ్డు చెప్పమని చాటుగా అమ్మతో
నా మనమ్మున సువాక్కును నిల్పిన వాగ్దేవిని నమ్మితి నిర్మల నా హృదయమ్ము నీదుగ చేసిన ఉమాసుతుని నమ్మితి కమ్మని కళనిమ్మని యడిగిన కావ్యమ్ము చదువుకొమ్మని యానతినిచ్చిన చదువుల తల్లిని నమ్మితి కవితాస్త్రాలయ కధలు కధనాలు
ప్రియతమా అని వర్షపు బిందువులతో పలకరిస్తే నేస్తమా అని మెరుపుల మేఘం స్నేహహస్తం అందిస్తే నా హృదయాన్ని తెలియని కదలిక ఏదో కలవరిస్తే ఓ నిచ్చెలీ నీ రాక ఆలఓకగానే గమనిస్తే… నీ ఎడబాటుకు
నేల నింగిల ప్రేమ కలాపం Read More »