‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’..అంతా అయోమయం
సినిమా అంటే కథే కీలకం.. కానీ ఈ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాకి కథతో పాటు అన్నీ లోపాలే. రిషి (నిఖిల్), తార (రుక్మిణి వసంత్), తులసి (దివ్యాన్షి కౌశిక్) మధ్య ముక్కోణపు ప్రేమకథ […]
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’..అంతా అయోమయం Read More »