సప్తాశ్వాలు
1 మిత్రుడికోసం ప్రాణం ఇవ్వడం సులభం ప్రాణం ఇచ్చే స్థాయికి మిత్రుడు దొరకడం కఠినం ————————- 2 మంచి స్నేహం నమ్మకం ఆధారంగా ఏర్పడుతుంది ఇద్దరు గొడవపడ్డా ఒకరు గొడవపడ్డా నష్టం స్నేహానికే ————————— […]
1 మిత్రుడికోసం ప్రాణం ఇవ్వడం సులభం ప్రాణం ఇచ్చే స్థాయికి మిత్రుడు దొరకడం కఠినం ————————- 2 మంచి స్నేహం నమ్మకం ఆధారంగా ఏర్పడుతుంది ఇద్దరు గొడవపడ్డా ఒకరు గొడవపడ్డా నష్టం స్నేహానికే ————————— […]
అయోమయంలో ఉన్నప్పుడు ఓ చిన్నప్పటి స్వార్ధం కరుణామయుడైన దేవుడిలా నడిపిస్తుంది నిర్ణయం తీసుకోవడంలో తర్జనభర్జన పడుతున్నప్పుడు ఓ చిన్నపాటి స్వార్ధం కాలం మించిపోయినట్టు గుర్తు చేస్తుంది తప్పుచేశామన్న ఆలోచన మన చేతుల్ని కట్టి పడేసినప్పుడు
చిన్నపాటి స్వార్ధం Read More »
తల్లి-తండ్రి-గురువు-దాత-దైవ – మెల్ల గతులు – నీవ యని నమ్మి నిత్యంబు సేవలిడుదు ప్రీతి నా పరిచర్యల స్వీకరించి సకల శుభముల నిమ్ము శ్రీ సాయి దేవా॥ గొడ్డురాలైన పొలతి కి కొడుకు లబ్బె
డబ్బింగ్ సినిమా చేసేటప్పుడు దానికి ప్రాణం పోయవలసినది రచయిత. అతని మాటలు, పాటలు పండాలి. ప్రేక్షకుల మన్ననలు పొందాలి. అయితే మన తెలుగు చలన చిత్ర రంగంలో మొదటిసారిగా ఒక డబ్బింగ్ సినిమాకి వర్క్
మొదటి డబ్బింగ్ రచయిత శ్రీశ్రీ Read More »
ఓ పూదోటలో సీతాకోకచిలుకను చూస్తున్నాడు అతను… నేనడిగాను….”ఏం చేస్తున్నావు?” “హరివిల్లులో స్నానమాడి వచ్చింది చూడు సీతాకోకచిలుక” అన్నాడు “నాకు గులాబీ పువ్వు ఎరుపు ఇష్టమన్నాను” “కానీ గులాబీకి తన ఎరుపు నచ్చదన్నాడు” సూర్యుడి కాంతిలో
అది పందొమ్మిదో శతాబ్దం. ఎలిజబెత్ బారెట్ (1806 – 1861), రాబర్ట్ బ్రౌనింగ్ ల మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు సాగడం ఓ గొప్ప విషయం. రాబర్ట్ బ్రౌనింగ్ రాసిన కవితలు ఎలిజబెత్
కవుల మధ్య ప్రేమ, పెళ్లి Read More »
మాటల మూటలు కట్టు! చేష్టలు మంచివి పట్టు! కాలపు విలువల గుట్టు! తెలిసిన మెలుకువ తట్టు! చిల్లర భావాలు వద్దు! సుందర భావాలు ముద్దు! తొందర పరుగులు వద్దు! నిలకడ మెరుగులు దిద్దు! కాలం
సంధి చందసు రహదార్ల సాగుటన్న లఘువు గుర్వాశ్వ లాఘవ లంఘ మన్న సొగసునుడి సమాసములను సొత్తు లున్న భువన విజయపు దుందుభి చెవినిడన్న పల్ల వులు చరణమ్ముల పాట కట్ల కధలు కధనాలు నవలలు
పరుగెడుతు ఉన్నాను ఏదో అందుకోవాలని … ఏదో తరుముకొచ్చినట్లుగా పరుగెడుతు ఉన్నాను … అలసిపోయానేమో ఎంత పరుగెట్టినా ఉన్న చోటనే ఉన్నాను … ఎందుకో తెలియలేదు! నా గురించి నాకే బోధ పడటం లేదు!
ప్రాప్తస్య ప్రాప్తి Read More »
తొండమురాయుకున్తొలుత దోసిలియొగ్గుచుభక్తితోడనే దండముచేయగామదిని దర్శనమిమ్మనివిఘ్నహారుడే గండముతొల్గజేయనడకన్వడివచ్చెనుమాసుతుండునా గుండెకునిండుగాముదముగూర్చెనునుత్పలమాలగైకొనెన్ మూషిక వాహనా! మదిని మ్రొక్కెద మమ్మేల రాగదే! దయా భూషణుడా! ఉమా సుతుడ! విద్య నొసంగి మనోర్తి తీర్పుమా ఇష్టప్రదాయకా! సుముఖ ఇంద్ర గణాధిప ప్రీతి
భువనవిజయ ఉత్పలమాల పద్యమాలిక Read More »