భాగవతం కథలు – 9
ముక్తిమార్గం పరీక్షిత్తుడు శ్రీశుక మహర్షిని మోక్ష మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. అంతట శుకమహర్షి ఇలా చెప్తాడు – “రాజా! నువ్వు అడిగింది బాగుంది. నువ్విలా అడిగినందుకు ఆత్మవేత్తలు కొనియాడుతారు. చెప్పుకోవడానికి వినడానికి ఎన్నో మంచి […]
ముక్తిమార్గం పరీక్షిత్తుడు శ్రీశుక మహర్షిని మోక్ష మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. అంతట శుకమహర్షి ఇలా చెప్తాడు – “రాజా! నువ్వు అడిగింది బాగుంది. నువ్విలా అడిగినందుకు ఆత్మవేత్తలు కొనియాడుతారు. చెప్పుకోవడానికి వినడానికి ఎన్నో మంచి […]
అణగిమణగిన కలి ————————— కైలాసపర్వతంలా గంభీరంగా ఉన్న వృషభరాజాన్ని కోపంలో యముడిలా ఉండి చేతిలో ఓ దండం కలిగి రాజు వేషంలో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్న కలి ఏ మాత్రం దయలేని వాడై ఉండి కాళ్లతో
ధర్మదేవత, భూమాతల సంవాదం ———————– కృపాచార్యుడిని గురువుగా చేసుకుని పరీక్షిత్తు గంగ ఒడ్డుకి వస్తాడు. అక్కడ యాగ భాగాలు గ్రహించడానికి వచ్చిన దేవతలను చూస్తాడు. వారికి భూరి దక్షిణలు ఇస్తాడు. మూడు అశ్వమేధ యాగాలు
పరీక్షిత్తుడి పట్టాభిషేకం —————————- కలి ప్రవేశంతో అధర్మ గుణాలైన క్రౌర్యం, హింస, అసత్యం, కుటిల మనసు వంటివన్నీ జడలు విప్పాయి. ఒక్క పట్టణాలలోనే కాకుండా పల్లెల్లోకూడా అధర్మం ఏదో రూపంలో కనిపించసాగాయి. అప్పుడు ధర్మరాజు
ఒకరోజు శౌనకాది మహామునులందరూ కలిసి సనత్కుమారుడికి నమస్కరించి శివుడికి ఇష్టమైన పువ్వులు యేవో చెప్పమని అడుగుతారు. అంతట సనత్కుమారుడు ఇలా చెప్పాడు – “తపోనిధులారా! వినండి. నిత్యాగ్నిహోత్రుడైన ఓ సద్బ్రాహమణుడికి స్వర్ణం, వెండి గొరిజలు,
శివుడికి ప్రియమైన పువ్వులు Read More »
అర్జునుడిని ధర్మరాజు దగ్గరకు తీసుకుని మాతామహులు, మేనమామ వాసుదేవుడు, మేనత్తలు, పిల్లలు, శ్రీకృష్ణుడి సోదరులు తదితరులందరూ క్షేమమేనా అని అడుగుతాడు. ఇంద్రుడిని జయించి పారిజాతంతో వచ్చి సత్యభామ పెరట్లో నాటిన మన ఆప్తుడు క్షేమమేనా?
ధర్మరాజు చింత ————————— ధర్మరాజు తమ్ముడు భీముడిని పిలిచి మాట్లాడుతాడు. “పంటలూ, ఔషధాలూ ఏక కాలంలో పండుతున్నాయి. మరో కాలంలో అసలు పండటం లేదు. ప్రజలు కోపం, లోభం, క్రూరత్వం, అబద్ధాలు చెప్తూ ప్రవర్తిస్తున్నారు.
మనం బ్రహ్మరథం అనే మాట తరచూ మనం వింటూ ఉంటాం. అయితే ఈ మాట మూలాల్లోకి వెళదాం… ఒకసారి ఇంద్రుడికి, బృహస్పతికి మధ్య విభేదం తలెత్తింది. ఇంద్రుడు కించపరుస్తాడు. దాంతో బృహస్పతి స్వర్గం నుంచి
కృష్ణుడి లీలలను విస్తారంగా చెప్పిన భాగవతంలో రాధాకళ్యాణం చోటుచేసుకోలేదు. రుక్మిణి, సత్యభామ తదితరుల కళ్యాణాల గురించి చదువుకోవచ్చు. అంతెందుకు రాధ పేరు కూడా భాగవతంలో కనిపించదసలు. కానీ రాసలీలల్లో రాధే ప్రధాన దేవి. ఆశ్చర్యంకదూ….
జయదేవుడు అష్టపదులు Read More »
విదురుడు కాలగతిని తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తాడు. “రాజా! నువ్వు పుట్టు అంధుడివి. పైగా పెద్దవాడివైపోయావు. నిన్ను ముసలితనం కప్పుకుంది. నీ బంధువులు మరణించారు. కొడుకులు పోయారు. నువ్వూ, నీ భార్యా దిగాలు