మనిషే జయిస్తాడు
లక్షల సంవత్సరాల మానవ ప్రస్థానం లో ఎన్నెన్ని విలయాలు – ఎన్నెన్ని ప్రళయాలు ఎన్ని సంఘర్షణలు – ఎన్ని సంక్షోభాలు ఎన్నెన్ని యుద్ధాలు – ఎన్నెన్ని మరణాలు ఎన్నెన్ని వికృతులు – ఎన్ని విస్మయాలు […]
కవితలు
లక్షల సంవత్సరాల మానవ ప్రస్థానం లో ఎన్నెన్ని విలయాలు – ఎన్నెన్ని ప్రళయాలు ఎన్ని సంఘర్షణలు – ఎన్ని సంక్షోభాలు ఎన్నెన్ని యుద్ధాలు – ఎన్నెన్ని మరణాలు ఎన్నెన్ని వికృతులు – ఎన్ని విస్మయాలు […]
స్కానింగ్ లో ఆడనా మగనా తెలుసుకునే ఈ లోకంలో వంశాకురం కోసం జరిపే భూహత్యల నుండి తప్పించుకున్న నీవు దినదిన గండంలా బ్రతకక మారాలి మరో రుద్రమగా కావాలి నీవు అసురుల పాలిట ఆదిశక్తిగా
చైత్ర మాస ఆగమనంతో వసంతంలో ప్రకృతి అందాలతో చైత్ర రథంపై వచ్చే వసంతునికి ఆనందోత్సాహాలతో మనఃస్పూర్టిగా శార్వరి నామ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ముంగిట ముత్యాల ముగ్గులు గుమ్మానికి మామిడాకుల తోరణాలు కూకూ
ప్రతీ రోజు ఎవరికి వారు ప్రొద్దున్నే లేచి పట్టెడు ఫలహారం తిని పొట్లాలు పట్టుకెళ్ళేవాళ్ళు పిట్టలు గూళ్ళకు చేరినట్లు ఇంటికి చేరి ఎవరికి వాళ్ళు పొట్ట నింపుకొని నిద్రపోయేవాళ్ళు రోజూ ఇంటి గూడునుండి ఎగిరిపోయే
అతడు నాకు బాల్యం నుండీ చిరపరిచితుడు విలక్షణమైన స్వర విన్యాసంతో ఆత్మీయమైన కళ్ళ వెన్నెలతో నన్ను చిన్నప్పుడే ఆకర్షించినవాడు అతనప్పుడు పాత డొక్కు సైకిలు నిండా వస్తుహరాలతో పాతనగర వీధులన్నీ కలియ తిరిగేవాడు అతని
హరేక్ మాల్ బీస్ రుపే Read More »
చెమటోడిన శ్రమజీవి చెట్టుకింద సేదతీరుతూ నీల వినీల ఆకాశం వంక అలవోకగా చూడగా బిక్కు బిక్కు మంటూ వంటరి మేఘం కంటపడె వెను వెంటనే లోలోతుల్లో దాగి వున్న దుఖం తన్నుకురాగా వెక్కి వెక్కి
ఆనాటి పతులందరేమనుభవించెన్ ఆభోగమీనాటి పత్నులకే దక్కెన్ మా చేతికి కాఫీలు రాలేదు సరికదా మా చెత కాఫీలు పెట్టించెరా పగలంత పనిజేసి ట్రాఫిక్కులో ఈది సూర్యాస్తమాయాన నట్టింటిలో జేరి ఓ పక్క పిల్లాడి హొంవర్కులే
పది సంవత్సరాలక్రితం ఆస్ట్రేలియా ఫ్లైట్ టికెట్ కొనేప్పుడు డాలర్ పడిపోతే బావుండనుకొన్నా పది సంవత్సరాల తరువాత ఇండియాకి వెళ్ళాలనుకొంటూ రూపాయి పడిపోవాలనుకొంటున్నా … విచిత్రం ! కాదు కాదు, స్వార్థం! అసలు విషయమేంటంటే ?
ఎక్కడని వెతకను నాన్నా నిన్ను …… పున్నమి చంద్రునిలోనా, ప్రక్కనున్న ద్రువతారలోనా , ఉదయించిన సూర్యునిలోనా , మేల్కొన్న కలువలోనా, వికసించిన పువ్వులలోనా, వెదజల్లిన సువాసనలోనా, రివ్వున వీస్తూ నన్ను తాకే మారుతం లోనా,
ప్రతిరోజు నాచూపు ద్వారం వైపు అస్తమించని ఆశ నాది ఉదయించని వయస్సులో… ఎందుకువస్తారు..ఇప్పుడునేను అద్దానికి ఇవతలి వైపు ప్రపంచానికు దూరంగా వాడుతున్న వయస్సులో కొంచం చూపు కొంచం మరుపు నాలుగు గోడల ప్రపంచంలో రాత్రి