కవితలు

కవితలు

తనువులు

ఆన్నానులె చెలి ఆనుకున్నానులె జాబిలి కవిత నీవని కవిని నేనని తెలుసుకున్నానులె ఆశలున్న మనసులోన బిడియమున్నదిలె బిడియమె స్త్రీ ధనము అని నాకు తెలియునులె నీవు నా ప్రేమలొ చెలియ నేను నీ ఊహలో […]

తనువులు Read More »

విశేషార్ణవం

వాడిపోయినా పూవులలో విరిగంధమే వేరు చెదిరిపోయినా స్వప్నాల్లో ఆ అందమే వేరు ముఖాముఖిగా నీ వదనారవిందం ఎంత ముద్దొచ్చినా వీడ్కోలు చెప్పాక వెనుతిరిగి చూస్తే ఆ అందమే వేరు అడ్డు చెప్పమని చాటుగా అమ్మతో

విశేషార్ణవం Read More »

అమ్మను నమ్మితి

నా మనమ్మున సువాక్కును నిల్పిన వాగ్దేవిని నమ్మితి నిర్మల నా హృదయమ్ము నీదుగ చేసిన ఉమాసుతుని నమ్మితి కమ్మని కళనిమ్మని యడిగిన కావ్యమ్ము చదువుకొమ్మని యానతినిచ్చిన చదువుల తల్లిని నమ్మితి కవితాస్త్రాలయ కధలు కధనాలు

అమ్మను నమ్మితి Read More »

నేల నింగిల ప్రేమ కలాపం

ప్రియతమా అని వర్షపు బిందువులతో పలకరిస్తే నేస్తమా అని మెరుపుల మేఘం స్నేహహస్తం అందిస్తే నా హృదయాన్ని తెలియని కదలిక ఏదో కలవరిస్తే ఓ నిచ్చెలీ నీ రాక ఆలఓకగానే గమనిస్తే… నీ ఎడబాటుకు

నేల నింగిల ప్రేమ కలాపం Read More »

రెండక్షరాల నాన్న

ఫాదర్స్ డే సందర్భంగా… రెండక్షరాల “నాన్న” అన్న పిలుపులో వుంది నవ్యత తన అరచేతిలో నా జాతకం వ్రాసి ఆశీర్వదించిన భవిత కన్నీరైనా మున్నీరైనా కంటి రెప్ప దాటనివ్వని గంభీరత బురద బుగ్గి మట్టి

రెండక్షరాల నాన్న Read More »

పిలుపు

గడప దగ్గరే ఆగిపోయావే.. నట్టింట్లోకి రా.. కన్నుల దగ్గరే ఉండిపోయావే.. గుండెల వరకూ రా.. ఈ దారి పొడవునా పూలూ, ముళ్ళూ, అక్షరాలూ మత్లా దగ్గరే ఉండిపోయేవ్… మక్తా వరకూ రా.. పట్టెడన్నం ఎలా

పిలుపు Read More »

పరమార్థం

మీటర్లో సరిగా కూర్చోనక్ఖర్లేదు ఈటెల్లా గుండెకి గుచ్చుకుంటే చాలు మంత్రనగరపురవీధులు చూపనక్ఖర్లేదు మనసు మరచిన మధురసీమకు తీసుకెళ్తే చాలు కొత్త కలలపై కంటిపాపకు ఏ మోజూ లేదు చెదిరిపోయిన కలల చెలిమిని తిరిగి తెస్తే

పరమార్థం Read More »

హేమంత గీతిక

ఎక్కడున్నావ్ వసంతమా ?? ఎటు వెళ్లిపోయావ్ నువ్వు ? క్రితంసారి నువ్వు కప్పిన ఆకుపచ్చ శాలువా నేలరాలి చలిగాడ్పుల కొరడాలకు తరు:కాంతలు తల్లడిల్లేను చిగురాకుల చీరలు మళ్ళీ నులివెచ్చగా కప్పిపోరాదా..? కాలం ఎటూ కదలనంటే

హేమంత గీతిక Read More »

చీకటి చెప్పిన కధలు

కాలం నదిలో పడి ఒక శాల్తీ కొట్టుకుపోయింది గట్టు మీద ఒక శాల్తీ కుప్పకూలింది అమావాస్య రాత్రి ఒక మిణుగురు పురుగు ఒక తెల్ల కలువని కుశల ప్రశ్నలు వేసింది రాత్రి కలలో భోరున

చీకటి చెప్పిన కధలు Read More »

Scroll to Top