రెండక్షరాల నాన్న
ఫాదర్స్ డే సందర్భంగా… రెండక్షరాల “నాన్న” అన్న పిలుపులో వుంది నవ్యత తన అరచేతిలో నా జాతకం వ్రాసి ఆశీర్వదించిన భవిత కన్నీరైనా మున్నీరైనా కంటి రెప్ప దాటనివ్వని గంభీరత బురద బుగ్గి మట్టి […]
ఫాదర్స్ డే సందర్భంగా… రెండక్షరాల “నాన్న” అన్న పిలుపులో వుంది నవ్యత తన అరచేతిలో నా జాతకం వ్రాసి ఆశీర్వదించిన భవిత కన్నీరైనా మున్నీరైనా కంటి రెప్ప దాటనివ్వని గంభీరత బురద బుగ్గి మట్టి […]
గడప దగ్గరే ఆగిపోయావే.. నట్టింట్లోకి రా.. కన్నుల దగ్గరే ఉండిపోయావే.. గుండెల వరకూ రా.. ఈ దారి పొడవునా పూలూ, ముళ్ళూ, అక్షరాలూ మత్లా దగ్గరే ఉండిపోయేవ్… మక్తా వరకూ రా.. పట్టెడన్నం ఎలా
మీటర్లో సరిగా కూర్చోనక్ఖర్లేదు ఈటెల్లా గుండెకి గుచ్చుకుంటే చాలు మంత్రనగరపురవీధులు చూపనక్ఖర్లేదు మనసు మరచిన మధురసీమకు తీసుకెళ్తే చాలు కొత్త కలలపై కంటిపాపకు ఏ మోజూ లేదు చెదిరిపోయిన కలల చెలిమిని తిరిగి తెస్తే
ఎక్కడున్నావ్ వసంతమా ?? ఎటు వెళ్లిపోయావ్ నువ్వు ? క్రితంసారి నువ్వు కప్పిన ఆకుపచ్చ శాలువా నేలరాలి చలిగాడ్పుల కొరడాలకు తరు:కాంతలు తల్లడిల్లేను చిగురాకుల చీరలు మళ్ళీ నులివెచ్చగా కప్పిపోరాదా..? కాలం ఎటూ కదలనంటే
ఆమె – అలుపెరుగని ఆమని కోకిల అతను – రససిద్ధి అతను – అనంత అగాథ భావసముద్రం ఆమె – పెనుతుఫాను ఆమె – అమలిన శృంగార కావ్యమందారం అతను – మధుపం అతను
కాలం నదిలో పడి ఒక శాల్తీ కొట్టుకుపోయింది గట్టు మీద ఒక శాల్తీ కుప్పకూలింది అమావాస్య రాత్రి ఒక మిణుగురు పురుగు ఒక తెల్ల కలువని కుశల ప్రశ్నలు వేసింది రాత్రి కలలో భోరున
చీకటి చెప్పిన కధలు Read More »
నడిజాములో నిను నిద్దరలేపి నువ్వూహించని ప్రశ్నలు అడిగి నీ తలపుల తలుపుల తాళం తీసి నీ చుట్ట్టూ చీకటిబూజులు దులిపి నీ కనులకు కమ్మని కలలను తొడిగి నీ మనసుకి హాయిని పంచే ప్రణయవిపంచిని
నడిజాములో నిను నిద్దరలేపి నువ్వూహించని ప్రశ్నలు అడిగి నీ తలపుల తలుపుల తాళం తీసి నీ చుట్ట్టూ చీకటిబూజులు దులిపి నీ కనులకు కమ్మని కలలను తొడిగి నీ మనసుకి హాయిని పంచే ప్రణయవిపంచిని
సాగుబడిలో పశ్చిమానా కలుపుమొక్కవు మడిలోన నాణ్యమైన విత్తువైనా నారుమడిలో నేలవంగిన నువ్వెవరు…. మలయమారుతం కాలేక ద్వీపదీపం కాంతిగాక దిక్కులేని పశ్చిమానా దిగులుపడినా నలుపురాయిల నువ్వెవరు…. సనాతనంలో పునీతంకాక సంఘసేవ ఎంగిటాకులా ప్రక్కటెదురుల బెరుకులాగ పండ్లగంపలో
శివనింద విని తనువు అర్పించావు తల్లీ! దాక్షాయణీ! దేవీ దయ చూపవే! హరుని విలాసములోని యర్ధంబు నీవే! హైమవతీ! దేవీ దయ చూపవే! శివుని ఐక్యత కొరకే తపము చేసిన తల్లీ! నగరాజపుత్రీ! దేవీ