జయదేవుడు అష్టపదులు
కృష్ణుడి లీలలను విస్తారంగా చెప్పిన భాగవతంలో రాధాకళ్యాణం చోటుచేసుకోలేదు. రుక్మిణి, సత్యభామ తదితరుల కళ్యాణాల గురించి చదువుకోవచ్చు. అంతెందుకు రాధ పేరు కూడా భాగవతంలో కనిపించదసలు. కానీ రాసలీలల్లో రాధే ప్రధాన దేవి. ఆశ్చర్యంకదూ…. […]
జయదేవుడు అష్టపదులు Read More »