Sahityam featured

శోభాకృతూ స్వాగతం

శోభన్ గూర్చగ  వచ్చితీవు వరమై శోభాకృతూ నీవికన్ సౌభాగ్యంబు గదా జనావళికినీ సౌహార్ద్ర సంయోజనా శోభాలంకృత పాద పద్మములతో శోభిల్లగా జేసినన్ మాభాగ్యంబనియెంచి మ్రొక్కెదము సమ్మానించి నూత్నాబ్దమా!! రమ్మా శోభకృతాబ్దమా సిరులతో రంజింపగా జేయుమా […]

శోభాకృతూ స్వాగతం Read More »

కన్నుమూసిన కళాతపస్వి

– చిత్రసీమలో విషాదం – ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన కె విశ్వనాథ్ కళాతపస్విగా చిరయశస్సుపొందిన కె. విశ్వనాథ్ కన్నుమూశారు. కమర్షియల్ చిత్రాలతో సమకాలీన దర్శకులు పోటీపడుతున్న కాలంలోనూ కళాత్మక సినిమాలు రూపొందిస్తూ కళను

కన్నుమూసిన కళాతపస్వి Read More »

కథాశిల్పంలో చిరస్మరణీయుడు

కథాశిల్పంలో చిరస్మరణీయుడు…చాసో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన చాగంటి సోమయాజులు 1915 జనవరి 17న నాగావళి తీరాన శ్రీకాకుళం పట్టణంలో కానుకొలను తులసమ్మ, లక్ష్మీనారాయణలకు జన్మించారు. అప్పుడు ఆయన పేరు నరహరిరావు. నాగావళీ తీరంలో

కథాశిల్పంలో చిరస్మరణీయుడు Read More »

గానకోకిల – 87

ఆమె పాట మనసున వెన్నెల సెలయేరు నవంబర్ 13 గానకోకిల పి.సుశీల పుట్టినరోజు ఆమె ఓ అద్బుతం..ప్రపంచంలొనే ఎవరూ సాధించలేని విజయాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా యాభై వేల

గానకోకిల – 87 Read More »

తెలుగు నవ్య పదప్రయోగ కర్త

తెలుగు నవ్య పదప్రయోగ కర్త బైరాగి ఈ నెల5 ఆలూరి భైరాగి జయంతి ************* తెలుగు సాహిత్యంలో నవ్యపద ప్రయోగాలకు ఆద్యునిగా ప్రముఖ కవి ఆలూరి బైరాగి పేరుపొందారు. ఈయన కవి మాత్రమే కాదు.

తెలుగు నవ్య పదప్రయోగ కర్త Read More »

సాహితీ వెలుగుల వెల్లువ

భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు. దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి…. ఇటువంటి పర్వదినం రోజు కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవడం

సాహితీ వెలుగుల వెల్లువ Read More »

తెలుగు చూపిన వెలుగు బాట

నమస్కారం అని పలకరించే సంస్కారం మనది. నోటి బుట్టలో పద పండ్లను తీసుకొని తెలుగుదనపు పంచదారనద్ది గౌరవపు గౌను తొడిగి అలంకారాల గాజులు వేసి ఛందో గజ్జెలు కాళ్ళకు పట్టించి పరభాషా మదగజంపై తెలుగు

తెలుగు చూపిన వెలుగు బాట Read More »

తెలుగు అక్షర శిఖరం

సెప్టెంబర్‌ 2 త్రిపుర జయంతితెలుగు సాహిత్యంలో తనదైన ముద్రవేసిన విశిష్ట కథకుడు త్రిపుర… ఆయన అసలుపేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు  తెలుగు అక్షర శిఖరం, ప్రముఖ రచయిత, సాహితీ వేత్తగా ప్రాచుర్యం పొందిన ఆయన

తెలుగు అక్షర శిఖరం Read More »

కరుణశ్రీ

తెలుగు పద్యానికి ప్రాణ ప్రతిష్టచేసిన కరుణశ్రీ – జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) వర్దంతి జూన్ 22 ఆధునిక కాలంలో తెలుగు పద్యానికి ప్రాణ ప్రతిష్టచేసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి పేరు ‘కరుణశ్రీ’ గా

కరుణశ్రీ Read More »

శివ! శివా!

ఉత్పలమాల ఛందస్సులో శివునిపై పద్యాలు   ఉత్పలమాల: భక్తుడు శంభుడన్న అవిభక్తసరాగము చూపు శంకరా ముక్తినొసంగు వాడవని ముచ్చటతీరగ నిన్ను కొల్చెదన్ భక్తిగ నిన్ దలంతును శుభంబుల నీయర! నిన్ను గూర్చి నే రక్తిగ

శివ! శివా! Read More »

Scroll to Top