Sahityam featured

తెలుగు అక్షరము – సీస పద్యమాలిక

సీ. తెలుగు యక్షరములు తేనెలొలుకుచుండ      అమ్మభాషకు నెంతొ యంద మొసగ తల్లిభాషమనకు తలమానికమటంచు      ఎల్లలెరుగకుండ ఎదిగినావు తెలుగు భాష మనకు వెలుగు చూపుననుచు      ప్రముఖులందరు కూడి పరవశించె వాజ్మయి తోడుగా వంతపాడగ నేడు      ప్రణతులిడుతునీకు […]

తెలుగు అక్షరము – సీస పద్యమాలిక Read More »

మనసుకవి..మాటల మహర్షి

మనసుకవి..మాటల మహర్షి.. ఆచార్య ఆత్రేయ ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ

మనసుకవి..మాటల మహర్షి Read More »

శ్రీకృష్ణ జన్మాష్టమి

పంచచామర వృత్తంలో…. వరాలునివ్వగా జగాన వాసుదేవుడయ్యెగా విరాళి తోడపూజచేయ విద్యనిచ్చువానిగా సురాగగీతికల్ పఠించ సూత్రదారివైతివో పరాజ యమ్ములేకమమ్ము పాలనమ్ము సేయుమా 1 నమస్సులోవిశాలధర్మనావికా నిరామయా సమాదరించు దైవమా యశాంతిబాపిబ్రోవుమా ప్రమోదమిచ్చి గావుమా ప్రసన్నదృష్టి జూడుమా

శ్రీకృష్ణ జన్మాష్టమి Read More »

శ్రీ అద్వైత విజ్ఞాన ప్రత్యభిజ్ఞ

మెల్బోర్న్ నగర వాస్తవ్యులు శ్రీ  అనుమర్లపూడి అమరనాథ్ శర్మ గారు వ్రాసిన  పుస్తకానికి సమీక్ష శ్రీ ఆది శంకరాచార్యులు వారు మనకందించిన అద్వైతం ఈ పుస్తకానికి మూలం. ‘అద్వైతం’  అనగానే చాలామంది మనకి సులభముగా

శ్రీ అద్వైత విజ్ఞాన ప్రత్యభిజ్ఞ Read More »

శోభాకృతూ స్వాగతం

శోభన్ గూర్చగ  వచ్చితీవు వరమై శోభాకృతూ నీవికన్ సౌభాగ్యంబు గదా జనావళికినీ సౌహార్ద్ర సంయోజనా శోభాలంకృత పాద పద్మములతో శోభిల్లగా జేసినన్ మాభాగ్యంబనియెంచి మ్రొక్కెదము సమ్మానించి నూత్నాబ్దమా!! రమ్మా శోభకృతాబ్దమా సిరులతో రంజింపగా జేయుమా

శోభాకృతూ స్వాగతం Read More »

కన్నుమూసిన కళాతపస్వి

– చిత్రసీమలో విషాదం – ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన కె విశ్వనాథ్ కళాతపస్విగా చిరయశస్సుపొందిన కె. విశ్వనాథ్ కన్నుమూశారు. కమర్షియల్ చిత్రాలతో సమకాలీన దర్శకులు పోటీపడుతున్న కాలంలోనూ కళాత్మక సినిమాలు రూపొందిస్తూ కళను

కన్నుమూసిన కళాతపస్వి Read More »

కథాశిల్పంలో చిరస్మరణీయుడు

కథాశిల్పంలో చిరస్మరణీయుడు…చాసో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన చాగంటి సోమయాజులు 1915 జనవరి 17న నాగావళి తీరాన శ్రీకాకుళం పట్టణంలో కానుకొలను తులసమ్మ, లక్ష్మీనారాయణలకు జన్మించారు. అప్పుడు ఆయన పేరు నరహరిరావు. నాగావళీ తీరంలో

కథాశిల్పంలో చిరస్మరణీయుడు Read More »

గానకోకిల – 87

ఆమె పాట మనసున వెన్నెల సెలయేరు నవంబర్ 13 గానకోకిల పి.సుశీల పుట్టినరోజు ఆమె ఓ అద్బుతం..ప్రపంచంలొనే ఎవరూ సాధించలేని విజయాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా యాభై వేల

గానకోకిల – 87 Read More »

తెలుగు నవ్య పదప్రయోగ కర్త

తెలుగు నవ్య పదప్రయోగ కర్త బైరాగి ఈ నెల5 ఆలూరి భైరాగి జయంతి ************* తెలుగు సాహిత్యంలో నవ్యపద ప్రయోగాలకు ఆద్యునిగా ప్రముఖ కవి ఆలూరి బైరాగి పేరుపొందారు. ఈయన కవి మాత్రమే కాదు.

తెలుగు నవ్య పదప్రయోగ కర్త Read More »

సాహితీ వెలుగుల వెల్లువ

భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు. దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి…. ఇటువంటి పర్వదినం రోజు కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవడం

సాహితీ వెలుగుల వెల్లువ Read More »

Scroll to Top