May 4, 2022

కరోన

తుఫాను కంటే వేగంగా దూసుకు వచ్చేసిందీ కరోన భూకంపం కంటే ఎక్కువగా కంపించేసిందీ కరోన ఆటవికుల పొదల నిప్పుకంటే తీవ్ర మైనదీ కరోన విషవాయువుల నష్టం కంటే దారుణమైనదీ కరోన వాయు ప్రయాణాన్నిస్తంభింప జేసిందీ […]

కరోన Read More »

భయమే జీవితం

మనిషికి పుట్టుకంటేనే భయం! అమ్మ కడుపునుండి తిన్నగా వస్తాడో,రాడోని భయం! ఆపై వేసే అడుగు, ఎక్కడ వేస్తే ఏమౌతుందోనని భయం! అటుపై చదువు గిదువు! పాసవుతామా?లేదాని?భయం! పాసైతే! ర్యాంకు ఒకటా?వందా?భయం! పోతే కన్నవాళ్ళు కసురుతారేమో

భయమే జీవితం Read More »

అమ్ముంటే చాలు!

దేవుడు నిరాకారుడు! నిర్గుణుడు! అయితే ఏం?! అమ్మ ఎదరే వుందిగా! కాశ్మీర్ హల్వా! బెంగాల్ రసగుల్లా! ఏదైతే ఏం?! అమ్మ ప్రేమ మధురం! డబ్బు దస్కం! వజ్రం వైడూర్యం! ఎన్నైతే ఏం?! అమ్మ ప్రేమ

అమ్ముంటే చాలు! Read More »

మహాకాలాయ గణపతి

అగ్రపూజ్యాయ గణపతి, ప్రముఖాయ గణపతి నీ సేవ క్షణములింక ఆరంభమోయ్ స్వదేశమా విదేశమా ఆలకింప పనిలేదోయ్ నీ పూజకు పృథివియంత ఒకేదేశమోయ్ ఆదిదేవాయ గణపతి, శశివర్ణాయ గణపతి నిన్నుకొలువ సమయమింక ప్రారంభమోయ్ పగటి సూర్య

మహాకాలాయ గణపతి Read More »

కవితాగ్ని ధారను కురిపించిన సాహితీ యోధుడు

కవితాగ్ని ధారను కురిపించిన సాహితీ యోధుడు దాశరథి జులై 22 దాశరథి జయంతి తెలంగాణలో కవితాగ్ని ధారను కురిపించిన ఉద్యమ కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఎంతో చారిత్రాత్మకమైన ప్రచార పోరాట చైతన్యాన్ని తన కలం

కవితాగ్ని ధారను కురిపించిన సాహితీ యోధుడు Read More »

తెలుగు అక్షరం

పక్షపాతం లేని అక్షరం ఎప్పుడూ నీ పక్షమేనంటుంది మునివేళ్ళతో దిద్దించుకొని మురిసిపోవాలనుకుంటుంది మనసున్న కవులతో మదిని పులకరింప చేస్తుంది తానంటే ఇష్టమైన వారి వైపు క్రీగంట చూస్తుంది పదాల మధ్య ఒదిగొదిగి పొందికగా ఇముడుకుంటుంది

తెలుగు అక్షరం Read More »

కవిపదం – శివపథం

శివుడంటే అవ్యక్తానందం. శివుడంటే రసప్రవాహం. శివుడంటే సత్యానుభవవిహారం. శ్రీ పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు. పరమశివుని భక్తి నేర్పిన నా తల్లిదండ్రులకు నమస్కారాలు. పరమేశ్వరుని చేరే విద్యలు బోధిస్తున్న గురువులకు నమస్కారాలు. పరమశివుని స్తుతిస్తూ అనేకమంది కవులు

కవిపదం – శివపథం Read More »

మూడు తరాల తోట

నిఖిల్ ముభావంగా, మౌనంగా ఉన్నాడు. ‘ఏం నాన్నా అలా ఉన్నావు?‘ తాతయ్య అడిగాడు. ‘ఏం లేదు తాతయ్య. బాగానే ఉన్నాను‘ అబద్ధమాడాడు. అబద్ధామాడినట్లు ఇద్దరికీ తెలుసు. నిశ్శబ్దంలో నిగ్గు తేల్చగల సత్తా తాతగారిది. పెద్ద

మూడు తరాల తోట Read More »

మనిషే జయిస్తాడు

లక్షల సంవత్సరాల మానవ ప్రస్థానం లో ఎన్నెన్ని విలయాలు – ఎన్నెన్ని ప్రళయాలు ఎన్ని సంఘర్షణలు – ఎన్ని సంక్షోభాలు ఎన్నెన్ని యుద్ధాలు – ఎన్నెన్ని మరణాలు ఎన్నెన్ని వికృతులు – ఎన్ని విస్మయాలు

మనిషే జయిస్తాడు Read More »

ఆడ బ్రతుకు

స్కానింగ్ లో ఆడనా మగనా తెలుసుకునే ఈ లోకంలో వంశాకురం కోసం జరిపే భూహత్యల నుండి తప్పించుకున్న నీవు దినదిన గండంలా బ్రతకక మారాలి మరో రుద్రమగా కావాలి నీవు అసురుల పాలిట ఆదిశక్తిగా

ఆడ బ్రతుకు Read More »

Scroll to Top