శ్రీరామా!

రామనామమ్ము విజయమంత్రమ్ము సుమ్ము రామనామాక్షరమ్ములే రక్షయగును రాక్షసావళి దునిమి సురాజ్యమిచ్చు నీయయోధ్యాధి పతి మనకెపుడు దిక్కు దనుజసంహారమొనరించు విజయరాము డభయమొసగెడి దైవాంశ ప్రభువతండు జానకీరమణుండుకడు శాంతినిచ్చి మనకు కల్యాణగుణముల ఘనతనొసగు!! మాతారామో మత్పితా రామభద్రో […]

శ్రీరామా! Read More »

తండ్రి ఆశయము

చంపకమాల: అలసటనొందకెన్నడును హాయినెరుంగక కష్టనష్టముల్ మెలకువగానెదుర్కొనుచు మిక్కిలిబాధ్యతతోడ తండ్రిగా వెలయుచు ప్రేమజూపెడి పవిత్రవిశాలమనస్సు నీదియౌ సలలిత రాగసుందర రసానుభవాద్భుత సారమీయగన్   చంపకమాల: ముదమునగన్న తండ్రిని నమోస్తనుచుండెదనెల్ల వేళలన్ పదునుగనాదు బుద్దిని తపస్వినిగానిలబెట్టు నాధుడై

తండ్రి ఆశయము Read More »

శివ! శివా!

ఉత్పలమాల: భక్తుడు శంభుడన్న అవిభక్తసరాగము చూపు శంకరా ముక్తినొసంగు వాడవని ముచ్చటతీరగ నిన్ను కొల్చెదన్ భక్తిగ నిన్ దలంతును శుభంబుల నీయర! నిన్ను గూర్చి నే రక్తిగ పాడనెంచెద సులక్షణ గీతుల నీదు గానముల్

శివ! శివా! Read More »

ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దు

వెనుతిరగని వెన్నెల – ఒక సమీక్ష ఊహల ఉయ్యాలలో విహరించే ఊసు ఆశల కెరటాలలో తేలియాడే తలపు మమతల దీపాలలో చలికాచుకునే మనసు విషాదాల వేసవిలో జ్వలించే తనువు –జీవితం గురించి ఒక కవి

ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దు Read More »

నేల – నింగి ప్రేమ కలాపం

ఉత్పలమాల పద్య ఖండిక 1. నింగిని నీవుదూరమని యెప్పుడు ఖేదము చెందలేదు నీ భంగిమ లెప్పుడున్ గనుచు భాగ్యమ దేయని మౌనముద్రలో నింగిత మైనభావములు నీశ్వరు పల్కులు కాగ నెన్నియో సంగతులన్ వచింతువని సౌమ్యత

నేల – నింగి ప్రేమ కలాపం Read More »

బహుముఖ ప్రతిభాశాలి

బహుముఖ ప్రతిభాశాలి రావి కొండలరావు – ఈనెల11 రావి కొండలరావు జయంతి బహుముఖ ప్రతిభాశాలి రావి కొండలరావు తెలుగు వారికి చిరపరచితులే. ఈ నెల11 ఆయన జయంతి సందర్భంగా ఒకసారి గుర్తుచేసుకుండాం… నటుడు, దర్శకుడు,

బహుముఖ ప్రతిభాశాలి Read More »

మూగవోయిన గానకోకిల

మూగవోయిన భారత గానకోకిల – లతా మంగేష్కర్ కన్నుమూత – అరలక్ష పాటల స్వరగంగా ప్రవాహం ప్రముఖ నేపథ్య గాయని, బారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ ఆదివారం (ఫిబ్రవరి 6) కన్ను మూశారు.

మూగవోయిన గానకోకిల Read More »

తెలుగు ప్రజల పెద్దపండగ

తెలుగు ప్రజలకు ఏడాది పొడవునా ఎన్ని పండగలు, పర్వదినాలు వచ్చినా సరే సంక్రాంతిని మాత్రమే పెద్ద పడగ..పెద్దల పండగ గా భావిస్తారు… సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా

తెలుగు ప్రజల పెద్దపండగ Read More »

జీవనశైలిలో పెనుమార్పులు తెచ్చిన కరోనా

కరోనా వల్ల జీవనశైలిలో పెనుమార్పులు వచ్చేశాయి. మానవ జీవితంలో దాదాపు 50 ఏళ్ల తర్వాత రావాల్సిన మార్పులన్నీ కరోనా కాస్త ముందుగానే తీసుకొచ్చిందని చెబుతున్నారు. అవేమిటో ఒకసారి పరిశీలిస్తే… వర్క్ ఫ్రమ్ హోమ్.. కరోనా

జీవనశైలిలో పెనుమార్పులు తెచ్చిన కరోనా Read More »

దివ్వి దివ్వి దీపావళి

దివ్వెల పండుగ దీపావళి – ఈ నెల 4న దీపావళి దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌!! దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యా దీప నమోస్తుతే!! దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు,

దివ్వి దివ్వి దీపావళి Read More »

Scroll to Top