కవితలు

కవితలు

చీకటి చెప్పిన కధలు

కాలం నదిలో పడి ఒక శాల్తీ కొట్టుకుపోయింది గట్టు మీద ఒక శాల్తీ కుప్పకూలింది అమావాస్య రాత్రి ఒక మిణుగురు పురుగు ఒక తెల్ల కలువని కుశల ప్రశ్నలు వేసింది రాత్రి కలలో భోరున […]

చీకటి చెప్పిన కధలు Read More »

నడిరేయి….

నడిజాములో నిను నిద్దరలేపి నువ్వూహించని ప్రశ్నలు అడిగి నీ తలపుల తలుపుల తాళం తీసి నీ చుట్ట్టూ చీకటిబూజులు దులిపి నీ కనులకు కమ్మని కలలను తొడిగి నీ మనసుకి హాయిని పంచే ప్రణయవిపంచిని

నడిరేయి…. Read More »

అర్ధరాత్రి

నడిజాములో నిను నిద్దరలేపి నువ్వూహించని ప్రశ్నలు అడిగి నీ తలపుల తలుపుల తాళం తీసి నీ చుట్ట్టూ చీకటిబూజులు దులిపి నీ కనులకు కమ్మని కలలను తొడిగి నీ మనసుకి హాయిని పంచే ప్రణయవిపంచిని

అర్ధరాత్రి Read More »

భోగజోగి

సాగుబడిలో పశ్చిమానా కలుపుమొక్కవు మడిలోన నాణ్యమైన విత్తువైనా నారుమడిలో నేలవంగిన నువ్వెవరు…. మలయమారుతం కాలేక ద్వీపదీపం కాంతిగాక దిక్కులేని పశ్చిమానా దిగులుపడినా నలుపురాయిల నువ్వెవరు…. సనాతనంలో పునీతంకాక సంఘసేవ ఎంగిటాకులా ప్రక్కటెదురుల బెరుకులాగ పండ్లగంపలో

భోగజోగి Read More »

దాక్షాయణి

శివనింద విని తనువు అర్పించావు తల్లీ! దాక్షాయణీ! దేవీ దయ చూపవే! హరుని విలాసములోని యర్ధంబు నీవే! హైమవతీ! దేవీ దయ చూపవే! శివుని ఐక్యత కొరకే తపము చేసిన తల్లీ! నగరాజపుత్రీ! దేవీ

దాక్షాయణి Read More »

గృహిణి లేని గృహము

గ్రహ గతులు తప్పిన గగనము, ,గ్రహణం పట్టిన , రవి ,రేరాజుల తోయం , శాంతి సౌఖ్య సౌభాగ్య ,శూన్యం ॥గృహిణి ॥ ప్రతి కార్యమునకు, ,సలహా సంప్రదింపులు, ప్రతి అక్కరకు ఇల్లాలి అగత్య

గృహిణి లేని గృహము Read More »

మూడు వసంతాల తెలుగుమల్లి

తెలుగు మనసుల ముసిరి అల్లిబిల్లిగ అల్లుకు పోయిన తెలుగుతల్లి కొప్పులో చెండుమల్లి , మూడు వసంతాల కుసుమాల సుగంధాలు వెదజల్లుతూ , ప్రవాసాంధ్ర నుండి నివాసాంధ్ర వరకు ప్రసరిస్తున్న సువార్తావాహిని , ప్రత్యూష ప్రకటిత

మూడు వసంతాల తెలుగుమల్లి Read More »

ఖండిత–అష్థ విధ శృంగార నాయిక

ప్రియునితో —– రేతిరంత ఏడనుంటివొ విభుడా నాప్రియుడా ,ఏడనుంటివొ , నిండు పున్నమీ నీరుగారిపోయే , పండు వెన్నెలా మసక బారిపోయే, ముడిచిన కురుల తురిమిన మల్లె ,జాజి విరులు , ముకులించుకు రాలి

ఖండిత–అష్థ విధ శృంగార నాయిక Read More »

ప్రేమ

తొలి తొలి తూరుపు తెల్లదనంలో తరణి అద్దిన అరుణిమ గాంచి ధరణికి పుట్టిన పులకింత – ప్రేమ నీ మనోకుసుమ పరిమళమేఘం నా హృదయాంతర హృదయంలో చిలిపిగ చిలికిన చినుకుల తొలకరి – ప్రేమ

ప్రేమ Read More »

మనిషి – మతము

ఆత్మనెరుగని వాడు అమితభక్తి తోడ ఎన్ని రాళ్లకు మ్రొక్కి ఏమి ఫలము? అంతరాత్మ మాట నాలకించని నాడు ఎన్ని వేదములు చదివి ఏమి సుఖము?? మూడు గీతలు నిలువు వైకుంఠనీతి అడ్డముగ ఆ మూడే

మనిషి – మతము Read More »

Scroll to Top