Movies

Movies Menu

అలరించే.. ఆ ఒక్కటీ అడక్కు

అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు కామెడీ చిత్రాలకు, కామెడీని పండించే హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని సీరియస్ పాత్రలు […]

అలరించే.. ఆ ఒక్కటీ అడక్కు Read More »

రొటీన్ మాస్ ‘రత్నం’

తమిళ దర్శకుడు హరి సినిమాలు మాస్ యాక్షన్ తో స్పీడుగా ఉంటాయి. ఏదో పరుగు పందెంలో పరిగెత్తినట్టుగా స్క్రీన్ ప్లే సాగుతుంది. అలాంటి దర్శకుడికి మాస్ హీరో విశాల్ పడితే ఇంకెలా ఉంటుందనేది భరణి,

రొటీన్ మాస్ ‘రత్నం’ Read More »

ప్రేక్షకుల్ని తనవెంట తీసుకెళ్లే ‘గామి’

ఆరేళ్ళపాటు చిత్రీకరణ చేసుకున్న చిత్రం “గామి”. ఇది విశ్వక్ సేన్ చేసిన ఒక ప్రయోగాత్మక చిత్రం. విశ్వక్ సేన్ తన కెరీర్ ప్రారంభంలోనే గామి కథకు ఓకే చెప్పాడు. కానీ ఈ సినిమా తెరపైకి

ప్రేక్షకుల్ని తనవెంట తీసుకెళ్లే ‘గామి’ Read More »

ఉత్కంఠ రేపే ‘ఊరు పేరు భైరవకోన’

యువహీరో సందీప్ కిషన్‌ మంచి యాక్టర్ అయినా కూడా తన స్థాయికి తగ్గ విజయం మాత్రం దక్కడం లేదు. మంచి కాన్సెప్ట్‌లను ఎంచుకుంటాడు. కానీ వాటి ఫలితం మాత్రం అంతంగానే ఉంటోంది. ఇక తాజాగా

ఉత్కంఠ రేపే ‘ఊరు పేరు భైరవకోన’ Read More »

తెలుగువారు మరువలేని రెబల్ స్టార్

తెలుగు సినీరంగంలో రెబల్ స్టర్ అనగానే గుర్తుకొచ్చేపేరు కృష్ణంరాజు. విలన్ పాత్రలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కథానాయకునిగా మెప్పించిన అసమాన నటనా ప్రతిభకు నిదర్శనం కృష్ణంరాజు. ఈ నెల 20 ఆయన జయంతి సందర్భంగా

తెలుగువారు మరువలేని రెబల్ స్టార్ Read More »

ఉత్కంఠ రేపే కోటబొమ్మాళి పీఎస్

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా విభిన్నమైన జోనర్లలో సినిమాలు వస్తున్నాయి. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఇంకాస్త ఎక్కువగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పుడు అలా వచ్చిన సినిమానే ‘కోటబొమ్మాళి పీఎస్’. సందేశాత్మక కథతో.. మిస్టరీతో

ఉత్కంఠ రేపే కోటబొమ్మాళి పీఎస్ Read More »

నటచంద్రునికి కన్నీటి వీడ్కోలు

సహజనటుడు చంద్రమోహన్ కి కడపటి వీడ్కోలు తెలుగు చిత్రసీమలో సహజనటుడు చంద్ర మోహన్. ఆయన అంత్యక్రియలు సోమవారం (నవంబర్13న) పంజాగుట్ట లోని స్మశానవాటికలో జరిగాయి. చంద్రమోహన్ తీవ్ర అనారోగ్యం కారణంగా నవంబరు 11న కన్నుమూశారు.

నటచంద్రునికి కన్నీటి వీడ్కోలు Read More »

సంగీత కళానిధి నేదునూరి

సంగీత కళానిధి నేదునూరి – అక్టోబరు 10 నేదునూరి కృష్ణమూర్తి జయంతి నేదునూరి కృష్ణమూర్తి కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళానిధి బిరుదు పొందినవారు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు.

సంగీత కళానిధి నేదునూరి Read More »

మనసుకవి..మాటల మహర్షి

మనసుకవి..మాటల మహర్షి.. ఆచార్య ఆత్రేయ ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ

మనసుకవి..మాటల మహర్షి Read More »

విలక్షణ నటి..గాయని

నేటి తరానికి తెలియకపోవచ్చు గానీ తెలుగు సినీపరిశ్రమను అపూర్వమైన కళాకాంతులతో దేదీప్యమానం చేసినవారిలో జి వరలక్ష్మి ఒకరు. ఆమె పూర్తి పేరు గరికపాటి వరలక్ష్మి. పుట్టింది సెప్టెంబరు 27, 1926న ఒంగోలులోని తాతగారి ఇంట్ళో.

విలక్షణ నటి..గాయని Read More »

Scroll to Top